Tinandi- Taggandi Aarogyamga

By Dr Gumma Leela Sushma (Author)
Rs.60
Rs.60

Tinandi- Taggandi Aarogyamga
INR
MANIMN0805
In Stock
60.0
Rs.60


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                                      ప్రస్తుత సమాజంలో చాల మంది ఆ క్షణానికి దొరికింది తినేసి ఆ తర్వాత తిన్న దాన్ని గురించి బాధ పడతారు. అలా తినటం వల్ల బరువు పెరుగుతామని, ఆరోగ్యానికి మంచిది కాదని కూడా వారికీ తెలుసు. తెలిసినా తమ అలవాటును మార్చుకోవటానికి సిద్ధంగా ఉండరు. అలాంటప్పుడు వారు తమ జీవన శైలిని మార్చుకొని ఆరోగ్యకరంగా జీవించేందుకు ఒక మంచి మార్గం అవసరం. దేనికైనా అలవాటుగా మార్చుకోవటానికి 21 రోజులు చాలని పరిశోధనలు చెబుతున్నాయి.

                                కడుపు మాడ్చుకోకుండా, పోషక విలువలతో కూడిన ఆహారాన్ని సమయానికి తీసుకుంటూ, చక్కని జీవనశైలిని ఏర్పాటు చేసుకోవాలనే వారికీ ఈ పుస్తకం ఒక చేయూత అవుతుందని ఆశిస్తున్నాను.

                                      ప్రస్తుత సమాజంలో చాల మంది ఆ క్షణానికి దొరికింది తినేసి ఆ తర్వాత తిన్న దాన్ని గురించి బాధ పడతారు. అలా తినటం వల్ల బరువు పెరుగుతామని, ఆరోగ్యానికి మంచిది కాదని కూడా వారికీ తెలుసు. తెలిసినా తమ అలవాటును మార్చుకోవటానికి సిద్ధంగా ఉండరు. అలాంటప్పుడు వారు తమ జీవన శైలిని మార్చుకొని ఆరోగ్యకరంగా జీవించేందుకు ఒక మంచి మార్గం అవసరం. దేనికైనా అలవాటుగా మార్చుకోవటానికి 21 రోజులు చాలని పరిశోధనలు చెబుతున్నాయి.                                 కడుపు మాడ్చుకోకుండా, పోషక విలువలతో కూడిన ఆహారాన్ని సమయానికి తీసుకుంటూ, చక్కని జీవనశైలిని ఏర్పాటు చేసుకోవాలనే వారికీ ఈ పుస్తకం ఒక చేయూత అవుతుందని ఆశిస్తున్నాను.

Features

  • : Tinandi- Taggandi Aarogyamga
  • : Dr Gumma Leela Sushma
  • : Sree Madhulatha Publications
  • : MANIMN0805
  • : Paperback
  • : 2018
  • : 80
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Tinandi- Taggandi Aarogyamga

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam