Yavvana Savvadi

By D Ramachandra Raju (Author)
Rs.150
Rs.150

Yavvana Savvadi
INR
VISHALA897
In Stock
150.0
Rs.150


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

ప్రేమ...

ఓ అద్భుత పరిమళభరిత సమ్మోహన చాపం!

ఓ అనంత కోటి బ్రహ్మాండ విరహోత్కంఠిత తాపం!

ప్రేమ...

అనాది నుండి ఈ భువి సమాధి అయ్యే వరకూ...

సతతహరితంగా ఊహల ఉయ్యాల లూపుతూనే ఉంటుంది...

ప్రేమ...

'అన్ని దుఖాలకు కారణం' అంటాడు తత్వవేత్త

'అన్ని శోకాలకు చికిత్స' అంటాడు ప్రవక్త

ప్రేమ...

'యువతుల ఆత్మహత్యలకు హేతువు' అంటుంది మనోహరి

'యువకులకు కరదీపిక' అంటాడు దిలీప్

మరి ఈ ప్రేమకు పునాది ఏది?

ఈ ప్రేమకు పరమావధి ఎక్కడ?

ఆ అమ్మాయి అంట అందంగా లేకపోతే ఆ అబ్బాయి అసలు చూడకపోను!

ఆ అబ్బాయి చూడకపోయి ఉంటే ఈ కథ అసలు లేకపోను!

            యువతీ యువకుల మధ్య అంకురించే ప్రేమ ఉదాత్తంగా, ఉన్నతంగా ఉంటే ఎంత రమ్యంగా ఉంటుందో హృద్యంగా, రమణీయంగా ఈ నవలలో వర్ణించడం జరిగింది.

ప్రేమ... ఓ అద్భుత పరిమళభరిత సమ్మోహన చాపం! ఓ అనంత కోటి బ్రహ్మాండ విరహోత్కంఠిత తాపం! ప్రేమ... అనాది నుండి ఈ భువి సమాధి అయ్యే వరకూ... సతతహరితంగా ఊహల ఉయ్యాల లూపుతూనే ఉంటుంది... ప్రేమ... 'అన్ని దుఖాలకు కారణం' అంటాడు తత్వవేత్త 'అన్ని శోకాలకు చికిత్స' అంటాడు ప్రవక్త ప్రేమ... 'యువతుల ఆత్మహత్యలకు హేతువు' అంటుంది మనోహరి 'యువకులకు కరదీపిక' అంటాడు దిలీప్ మరి ఈ ప్రేమకు పునాది ఏది? ఈ ప్రేమకు పరమావధి ఎక్కడ? ఆ అమ్మాయి అంట అందంగా లేకపోతే ఆ అబ్బాయి అసలు చూడకపోను! ఆ అబ్బాయి చూడకపోయి ఉంటే ఈ కథ అసలు లేకపోను!             యువతీ యువకుల మధ్య అంకురించే ప్రేమ ఉదాత్తంగా, ఉన్నతంగా ఉంటే ఎంత రమ్యంగా ఉంటుందో హృద్యంగా, రమణీయంగా ఈ నవలలో వర్ణించడం జరిగింది.

Features

  • : Yavvana Savvadi
  • : D Ramachandra Raju
  • : Vishalandhra Publishing House
  • : VISHALA897
  • : Paperback
  • : 2015
  • : 202
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Yavvana Savvadi

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam