Yamudu

By Madhu Babu (Author)
Rs.90
Rs.90

Yamudu
INR
SATHYA0019
In Stock
90.0
Rs.90

In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

               పకడ్బందీగా ప్లాన్ చేశాడు బషీరుద్దీన్ భారత్ బ్యాంక్ పాట్నా బ్రాంచిని దోచుకోవటానికి. బ్యాంకు బిల్డింగ్ ఫోటోల్ని తెప్పించాడు. అక్కడ పనిచేసేవారి వివరాల్ని సేకరించాడు. ఎవరు ఎప్పుడు ఎక్కడ ఉంటారో, ఎటువంటి డ్యూటీలు చేస్తుంటారో డీటెయిల్స్ మొత్తం కూలంకషంగా తన అనుచరులతో చర్చించాడు. అత్యంత ఆధునికమైన రివాల్వర్స్ ని తెప్పించి ఇచ్చాడు. నేలకేసి కొట్టిన మరుక్షణం పెద్ద శబ్దంతో బద్దలై, పరిసరాల్లో దారుణమైన పొగను వెదజల్లే స్మోక్ బాంబ్స్ ని కూడా సప్లయి చేశాడు. పాట్నా శివారు గ్రామంలో నివసించే ఒక ముసలి పురోహితుడిని పట్టుకుని బ్రహ్మాండమైన ముహూర్తం పెట్టించాడు. తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.

Features

  • : Yamudu
  • : Madhu Babu
  • : Madhupriya Publications
  • : SATHYA0019
  • : Paperback
  • : 2017
  • : 222
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Yamudu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam