Yagnaseni

Rs.400
Rs.400

Yagnaseni
INR
MANIMN0308
In Stock
400.0
Rs.400


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

           ద్రౌపదీ దేవి విషయంలో కొందరు ఆధునిక రచయితలు, రచయిత్రులు విశృంఖల స్వేచ్ఛ తీసుకున్నారు. అది అనుచితమూ, అసంభావ్యమూ. అయితే ద్రౌపది పాత్ర ఔన్నత్యం చెడకుండా ప్రకాశమానంగా జీవలక్షణాలతో విలసిల్లే చైతన్యమూర్తిగా ఈ నవలలో తీర్చిదిద్దారు శ్రీ త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యం గారు. 

               ఐతిహాసిక నవల చారిత్రక నవల వ్రాయటం ఒక యజ్ఞం వంటిది. ఇది సామాన్యులకు సాధ్యపడదు. ఇతడు మాన్యుడు కాబట్టే ఈ మహాకార్య (కావ్య నిర్వహణము చేసాడు. తెలుగు నవలా సాహిత్యంలో సుబ్రహ్మణ్యం గారి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది.  

                                                                                                          - త్రోవగుంట వెంకట సుబ్రహ్మణ్యము  

           ద్రౌపదీ దేవి విషయంలో కొందరు ఆధునిక రచయితలు, రచయిత్రులు విశృంఖల స్వేచ్ఛ తీసుకున్నారు. అది అనుచితమూ, అసంభావ్యమూ. అయితే ద్రౌపది పాత్ర ఔన్నత్యం చెడకుండా ప్రకాశమానంగా జీవలక్షణాలతో విలసిల్లే చైతన్యమూర్తిగా ఈ నవలలో తీర్చిదిద్దారు శ్రీ త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యం గారు.                 ఐతిహాసిక నవల చారిత్రక నవల వ్రాయటం ఒక యజ్ఞం వంటిది. ఇది సామాన్యులకు సాధ్యపడదు. ఇతడు మాన్యుడు కాబట్టే ఈ మహాకార్య (కావ్య నిర్వహణము చేసాడు. తెలుగు నవలా సాహిత్యంలో సుబ్రహ్మణ్యం గారి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది.                                                                                                             - త్రోవగుంట వెంకట సుబ్రహ్మణ్యము  

Features

  • : Yagnaseni
  • : Throvagunta Venkata Subrahmanyam
  • : Karshak Printers
  • : MANIMN0308
  • : Paperback
  • : 2018
  • : 307
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Yagnaseni

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam