Vichitra Dhana Teerthayatra

By Mehrab Irani (Author)
Rs.199
Rs.199

Vichitra Dhana Teerthayatra
INR
JAICOPBC41
In Stock
199.0
Rs.199


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

             మనిషి, డబ్బుల స్వభావాన్ని గురించి లోతైన రహస్యాలను విప్పి చెప్పే సాహసోపేతమైన కథ మెహ్రాబ్ తాజా పుస్తకం. శక్తి ఉడిగిపోయి డబ్బును ఊడ్చేసే మధ్యతరగతి జీవితంతో విసిగిపోయిన డాక్టర్ జాన్ పింటో రద్దీగా ఉన్న రోడ్డు మీద ఏదో ఒక వాహనం కింద పడి చనిపోవాలనుకున్నాడు. కాని జీవితం అతని కోసం కొన్ని ప్రణాలికలు వేసి ఉంచింది. అదృష్టం అందంగా మెలికపడి జాన్ ప్రాణాలు కాపాడి, ప్రపంచమంతా తిరిగి ధన తీర్థయాత్ర చేసి రమ్మని పంపింది. సుడిలా తిరుగుతూ దిగ్భ్రాంతి కలిగించే విధంగాను, కొన్నిసార్లు ప్రమాదకరమైన రీతిలోనూ ఆర్థికంగా స్వతంత్రంగా ఉండటమంటే ఏమిటో తెలుసుకున్నాడు.

             జీవిత పాఠశాల అతడికి కష్టపడుతూ ఆర్ధిక స్వాతంత్ర్యానికి సంబంధించిన 10 సూత్రాలు పాటించిన వారిని పరిచయం చేసింది. ఆఫ్ఘాని ఉగ్రవాదుల నుంచి కెన్యా మారథాను పరుగువీరుల వరకు, బ్యాంకాక్ వేశ్యల నుంచి చైనా యోగుల వరకూ, ఇంకా ఎంతోమంది ఈ విడ్డూరమైన ప్రయాణంలో ప్రతి ఒక్కరు మనిషికి, డబ్బుకి ఉన్న సంబంధానికి సంబంధించిన ముఖ్యమైన కీలకాన్ని గ్రహించినవారు.

        రోమాలు నిక్కబొడుచుకునేలా చేసే సాహసోపేతమైన సుదీర్ఘయాత్ర, ఊహించని గురువులు, డబ్బురూపేణ బహుమతులు, ఇబ్బంది పెట్టే ధ్యేయం నిజమైన స్వాతంత్ర్యాన్ని పొందడానికి జాన్ ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి. చమత్కారం, కనికరం, తెలివితేటలు, ప్రగాఢమైన మానవత్వాన్ని ప్రదర్శిస్తూ చకితుల్ని చేసే నవల. సంపన్న జీవిత రహస్యాలను తెలుసుకొనడానికి జాన్ పింటోతో కలిసి మీరూ ప్రయాణించండి.

             మనిషి, డబ్బుల స్వభావాన్ని గురించి లోతైన రహస్యాలను విప్పి చెప్పే సాహసోపేతమైన కథ మెహ్రాబ్ తాజా పుస్తకం. శక్తి ఉడిగిపోయి డబ్బును ఊడ్చేసే మధ్యతరగతి జీవితంతో విసిగిపోయిన డాక్టర్ జాన్ పింటో రద్దీగా ఉన్న రోడ్డు మీద ఏదో ఒక వాహనం కింద పడి చనిపోవాలనుకున్నాడు. కాని జీవితం అతని కోసం కొన్ని ప్రణాలికలు వేసి ఉంచింది. అదృష్టం అందంగా మెలికపడి జాన్ ప్రాణాలు కాపాడి, ప్రపంచమంతా తిరిగి ధన తీర్థయాత్ర చేసి రమ్మని పంపింది. సుడిలా తిరుగుతూ దిగ్భ్రాంతి కలిగించే విధంగాను, కొన్నిసార్లు ప్రమాదకరమైన రీతిలోనూ ఆర్థికంగా స్వతంత్రంగా ఉండటమంటే ఏమిటో తెలుసుకున్నాడు.              జీవిత పాఠశాల అతడికి కష్టపడుతూ ఆర్ధిక స్వాతంత్ర్యానికి సంబంధించిన 10 సూత్రాలు పాటించిన వారిని పరిచయం చేసింది. ఆఫ్ఘాని ఉగ్రవాదుల నుంచి కెన్యా మారథాను పరుగువీరుల వరకు, బ్యాంకాక్ వేశ్యల నుంచి చైనా యోగుల వరకూ, ఇంకా ఎంతోమంది ఈ విడ్డూరమైన ప్రయాణంలో ప్రతి ఒక్కరు మనిషికి, డబ్బుకి ఉన్న సంబంధానికి సంబంధించిన ముఖ్యమైన కీలకాన్ని గ్రహించినవారు.         రోమాలు నిక్కబొడుచుకునేలా చేసే సాహసోపేతమైన సుదీర్ఘయాత్ర, ఊహించని గురువులు, డబ్బురూపేణ బహుమతులు, ఇబ్బంది పెట్టే ధ్యేయం నిజమైన స్వాతంత్ర్యాన్ని పొందడానికి జాన్ ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి. చమత్కారం, కనికరం, తెలివితేటలు, ప్రగాఢమైన మానవత్వాన్ని ప్రదర్శిస్తూ చకితుల్ని చేసే నవల. సంపన్న జీవిత రహస్యాలను తెలుసుకొనడానికి జాన్ పింటోతో కలిసి మీరూ ప్రయాణించండి.

Features

  • : Vichitra Dhana Teerthayatra
  • : Mehrab Irani
  • : Jaico Publishing House
  • : JAICOPBC41
  • : Paperback
  • : 2016
  • : 200
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Vichitra Dhana Teerthayatra

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam