Urenium Palle

By Dr Vempalli Gangadhar (Author)
Rs.100
Rs.100

Urenium Palle
INR
MANIMN0649
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 4 - 9 Days
Also available in:
Title Price
Urenium Palle Rs.100 In Stock
Check for shipping and cod pincode

Description

'నాయనా... యురేనియం అనేది మన 

భూముల్లోనే ఎందుకు పడింది...?' అని 

అడిగినాడు ఐదో తరగతి చదివే కొడుకు సాంబుడు. 

రాత్రి ఆకాశంలో నక్షత్రాలు మినుకు మినుకు మంటూ మెరుస్తాండాయి. 

కొడుకు అడిగిన ప్రశ్నకు వెంకటేశు గుండెల్లో రాయి పడినట్లైంది. 

తన భూమి కూడా ఎకరంన్నర యురేనియం ప్రాజెక్టు కిందికి పోతాంది.

ప్రశ్న వుంది. దానికి జవాబే తన దగ్గర లేదు. 

వెంకటేశుకు తలనిండా ఏవేవో ఆలోచనలు. 

నిద్ర పట్టడం లేదు. 

ఆకాశాన్ని తను చూస్తున్నాడా?

తనని ఆకాశం చూస్తుందా?

                                                                                              - డా. వేంపల్లి గంగాధర్ 

'నాయనా... యురేనియం అనేది మన  భూముల్లోనే ఎందుకు పడింది...?' అని  అడిగినాడు ఐదో తరగతి చదివే కొడుకు సాంబుడు.  రాత్రి ఆకాశంలో నక్షత్రాలు మినుకు మినుకు మంటూ మెరుస్తాండాయి.  కొడుకు అడిగిన ప్రశ్నకు వెంకటేశు గుండెల్లో రాయి పడినట్లైంది.  తన భూమి కూడా ఎకరంన్నర యురేనియం ప్రాజెక్టు కిందికి పోతాంది. ప్రశ్న వుంది. దానికి జవాబే తన దగ్గర లేదు.  వెంకటేశుకు తలనిండా ఏవేవో ఆలోచనలు.  నిద్ర పట్టడం లేదు.  ఆకాశాన్ని తను చూస్తున్నాడా? తనని ఆకాశం చూస్తుందా?                                                                                               - డా. వేంపల్లి గంగాధర్ 

Features

  • : Urenium Palle
  • : Dr Vempalli Gangadhar
  • : Gayathri Publications
  • : MANIMN0649
  • : Paperback
  • : 2019
  • : 104
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Urenium Palle

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam