Two in One

By Madhu Babu (Author)
Rs.75
Rs.75

Two in One
INR
SATHYA0001
In Stock
75.0
Rs.75

In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                పింక్ సిటీ ఎక్స్ ప్రెస్ ఉదయపూర్ స్టేషన్ లోని ఒకటవ నంబర్ ఫ్లాట్ ఫారానికి వచ్చి చేరేసరికి రాత్రి పదకొండు గంటలు దాటింది సమయం. అంతవరకూ ఉన్న కొద్దిపాటి ప్రశాంతత అదృశ్యం అయి ఫ్లాట్ ఫారం మీద వెంటనే మొదలయింది విపరీతమయిన సందడి. పాన్ పరాగ్ పలుకులని నోట్లో వేసుకుని పటుకు పటుకుమని నములుతూ ఆ ఫ్లాట్ ఫారం ఎంట్రన్స్ లో ఉన్న ఒక సిమ్మెంట్ బెంచ్ మీద కూర్చుని ఉన్నాడు యూసఫ్ ఆలీఖాన్. గమ్యం చేరిన ఉత్సాహంతో గబగబా అడుగులు వేస్తూ ఎంట్రన్స్ వైపు వస్తున్న ప్రయాణీకులను ఓరకంట గమనిస్తూ లేచి ముందుకు కదిలాడు. అల్లంత దూరాన ఫ్లాట్ ఫారానికి ఆధారంగా ఉన్న కాంక్రీట్ స్తంభాల వెనక నుండి ఇవతలకి వచ్చారు కరోడాలవంటి యూసఫ్ ఆలీ అనుచరులు. ట్రెయిన్ ఆగుతుండగానే పోర్టర్ ల కంటే వేగంగా ముందుకు పోయి కంపార్ట్ మెంట్ లను సమీపించారు. తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.

Features

  • : Two in One
  • : Madhu Babu
  • : Sathyavani Publications
  • : SATHYA0001
  • : Paperback
  • : 2017
  • : 192
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Two in One

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam