Trishala

Rs.60
Rs.60

Trishala
INR
SAHITYA126
In Stock
60.0
Rs.60

In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

           "పిచ్చిమొద్దా! నవలల మీద ప్రింటయ్యే రచయితల ఫోటోలు వాళ్ళ చిన్నప్పటివి. ఆ ఫోటోల్నే మళ్ళీ మళ్ళీ అచ్చు వేయించుకుంటారు. ముసలైపోయినా గొప్ప గ్లామర్ బాయ్స్ లా, ఎవర గ్రీన్ హీరోల్లా పాఠకులకు పూలు పెడుతుంటారు. ముఖాముఖీ చూస్తే అప్పుడు బయటపడుతుంది వాళ్ళ బండారం". "ఫల్గుణ్ కి ఆ ఖర్మ పట్టలేదు. వెరీ హాండ్ సమ్. వయసు నలభైవరకూ ఉంటుంది చూస్తే మీ మతులు పోతాయి. అంత హాండ్ సమ్ గా ఉన్నారు". "అయితే తప్పకుండా నీకు పోయే ఉంటుంది". "ఏమిటి పోయేది?" "మతి" "నిన్నూ..." అంటూ చేయెత్తింది కొట్టటానికన్నట్లు. కాలేజ్ గంట గణగణమంది. అందరూ పొలోమన్నారు. త్రిశల రైటర్ ఫల్గుణ్ వలలో చిక్కిందా! అసలు అతని వ్యక్తిత్వం ఎలాంటిదో తెలియాలంటే ప్రేమకు, బంధాలకు నిర్వచనం తెలిపిన ఈ అద్భుత నవల చదవండి.

Features

  • : Trishala
  • : Koganti Vijaya Lakshmi
  • : Sahithi Prachuranalu
  • : SAHITYA126
  • : Paperback
  • : 2016
  • : 160
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Trishala

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam