Teeyani Badha

Rs.80
Rs.80

Teeyani Badha
INR
KWALITY154
Out Of Stock
80.0
Rs.80
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

          అతను నిశ్రేష్ఠుడైపోయాడు. ఆమె తెలివిగలదో అమాయకురాలో అర్థం కాలేదు అతనికి.

         అతని మొహం చుసిన ఆమె మళ్ళి దెగ్గరగా వచ్చి అతని ప్రక్కన కూర్చుని అతని చేతుల్ని తన చేతుల్లోకి తీసుకోని సారి! మీకు కష్టం కలిగించానా నిజంగానే నేను చిన్నప్పటినుంచి ఎవరి ఎంగిలి తినేదాన్ని కాదు అంది అనునయంగా.

         "కానీ మనం బార్యాభర్తలం !"

         "అయితే మాత్రం ఎంగిలితినాలని ఎక్కడుంది?" ఎదురు ప్రశ్న వేసిందేమో.

       దానికి ఎం జవాబు చెప్పాలో తోచలేదతనికి. అతనిలోని ఉత్సహమంతా నీరుగారిపోయింది.

       మిగిలిన కథ శ్రీమతి రావినూతల సువర్నకన్నన్ గారి తీయని బాధ! లో చదివి తెలుసుకోండి.

                                                             - రావినూతల సువర్నకన్నన్

          అతను నిశ్రేష్ఠుడైపోయాడు. ఆమె తెలివిగలదో అమాయకురాలో అర్థం కాలేదు అతనికి.          అతని మొహం చుసిన ఆమె మళ్ళి దెగ్గరగా వచ్చి అతని ప్రక్కన కూర్చుని అతని చేతుల్ని తన చేతుల్లోకి తీసుకోని సారి! మీకు కష్టం కలిగించానా నిజంగానే నేను చిన్నప్పటినుంచి ఎవరి ఎంగిలి తినేదాన్ని కాదు అంది అనునయంగా.          "కానీ మనం బార్యాభర్తలం !"          "అయితే మాత్రం ఎంగిలితినాలని ఎక్కడుంది?" ఎదురు ప్రశ్న వేసిందేమో.        దానికి ఎం జవాబు చెప్పాలో తోచలేదతనికి. అతనిలోని ఉత్సహమంతా నీరుగారిపోయింది.        మిగిలిన కథ శ్రీమతి రావినూతల సువర్నకన్నన్ గారి తీయని బాధ! లో చదివి తెలుసుకోండి.                                                              - రావినూతల సువర్నకన్నన్

Features

  • : Teeyani Badha
  • : Ravinuthala Suvarnakannan
  • : Datha sai Publications
  • : KWALITY154
  • : Paperback
  • : 2011
  • : 268
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Teeyani Badha

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam