Supriya

By Madireddy Sulochana (Author)
Rs.100
Rs.100

Supriya
INR
KWALITY122
In Stock
100.0
Rs.100

In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

              ఆమె సుగుణసుందరి సుభాషిని సురుని సునీత ఇంకా ఎన్నో.. ఆ సుప్రియ ఓ సిద్ధార్ధ ప్రగాడంగా ప్రేమించుకొని ప్రేమ సాఫల్యాన్ని హాయిగా జుర్రబోతున్న సమయంలో. పాలకుండలో విషపు చుక్కల్లా పెదవి దగ్గర అమృత బందం పగిలినట్లు ఓ దుర్ముహూర్తాన సుప్రియను ఎవరో అనుభవించేశారు. అది మానభంగామో మరొకటో కానీ.. ఈ ఆసందర్భపు దారుణం ఆమెలో తెచ్చిన అనేక మార్పులలో వారి జీవితం ఎన్నో మెలికలు తిరిగింది. అపుడే ఆ చెలినెచ్చలి ఆ సుప్రియ మరో చక్కని చుక్కాని ఎంచి జత చేసి సిద్దార్థకి త్రోవచూపి.. తను ఎంచుకున్న ఆనందపథంలోకి, మళ్ళా సిద్ధార్థ తన్ను చేరవచ్చినా వెనక్కి చూడక అల్పులకు అందనంత సేవా సౌభాగ్యానికి ఉన్నత ఆదర్శ మార్గంలో పయనించిన వైనమే ఈ నవల.

Features

  • : Supriya
  • : Madireddy Sulochana
  • : Qwality Publishers
  • : KWALITY122
  • : Paperback
  • : 2017
  • : 224
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Supriya

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam