RaviChandra

By Madireddy Sulochana (Author)
Rs.55
Rs.55

RaviChandra
INR
NAVOPH0702
In Stock
55.0
Rs.55


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

             "లిఫ్ట్ ప్లీజ్" 

            రవిచంద్ర బుల్లెట్ ముందుకు పోలేక, సడన్ బ్రేకు తో టక్కున ఆగింది. ఓ మృదు హస్తం చేతి రుమాలును గాలిలో ఊపుతుంది.

           "ప్లీజ్! లిఫ్టు ఇవ్వగలరా?" చుట్టూ భయముతో చూస్తూ.

           "ఆరు గంటలకు స్నేహితుల మధ్య ఉంటానని మాట ఇచ్చాను. అప్పుడే అయుదు యాభై అయింది." అన్నాడు వాచి చూచుకొని రవిచంద్ర.

           " ఓ... మైగాడ్ ! రౌడీలు వెంటబడ్డారు. ఏ క్షణంలోనయినా రావచ్చు" భీతిహార్క్షిణి ఆర్ధింపు.

           "వాళ్ళలో సభ్యత్వం ఇప్పించాలని వెంటబడ్డారేమో! భయమెందుకు? ఫకాల్న నావ్వాడు.

          ఆమె తాను వేసుకున్న జీన్స్, పువ్వుల చొక్కవంక చూచుకుంది.

     "తరువాత ఏమయినా ఆనంది. వాలు రాకముందే ఇక్కడినుండి వెళ్ళిపోవాలి మనము." తరువాత ఏం  జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.

                                                                                                                  -మాదిరెడ్డి సులోచన.

             "లిఫ్ట్ ప్లీజ్"              రవిచంద్ర బుల్లెట్ ముందుకు పోలేక, సడన్ బ్రేకు తో టక్కున ఆగింది. ఓ మృదు హస్తం చేతి రుమాలును గాలిలో ఊపుతుంది.            "ప్లీజ్! లిఫ్టు ఇవ్వగలరా?" చుట్టూ భయముతో చూస్తూ.            "ఆరు గంటలకు స్నేహితుల మధ్య ఉంటానని మాట ఇచ్చాను. అప్పుడే అయుదు యాభై అయింది." అన్నాడు వాచి చూచుకొని రవిచంద్ర.            " ఓ... మైగాడ్ ! రౌడీలు వెంటబడ్డారు. ఏ క్షణంలోనయినా రావచ్చు" భీతిహార్క్షిణి ఆర్ధింపు.            "వాళ్ళలో సభ్యత్వం ఇప్పించాలని వెంటబడ్డారేమో! భయమెందుకు? ఫకాల్న నావ్వాడు.           ఆమె తాను వేసుకున్న జీన్స్, పువ్వుల చొక్కవంక చూచుకుంది.      "తరువాత ఏమయినా ఆనంది. వాలు రాకముందే ఇక్కడినుండి వెళ్ళిపోవాలి మనము." తరువాత ఏం  జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.                                                                                                                   -మాదిరెడ్డి సులోచన.

Features

  • : RaviChandra
  • : Madireddy Sulochana
  • : Quality Publications
  • : NAVOPH0702
  • : Paperback
  • : 2019
  • : 115
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:RaviChandra

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam