Pulimadugu

By Madhu Babu (Author)
Rs.100
Rs.100

Pulimadugu
INR
SATHYA0008
In Stock
100.0
Rs.100

In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

              ఖతం అయిపోయాడు ఖాదర్ పాషా. చిన్నతంలో ఎదో వాతం వచ్చి అవిటిదైపోయిన ఎడమ కాలిని ఎగరేసుకుంటూ, ఎప్పుడు చూసినా పారల వంటి ముందు పళ్ళు చిగుళ్ళతో సహా కనిపించేలా నవ్వుతూ, చలాకీగా తిరుగుతూ ఉండే ఖాదర్ పాషా హతమారిపోయాడు అన్యాయంగా. జానెడంటే జానెడు పొడుగుండే రాంపురి పేష్కప్ తో ఎడాపెడా పొడిచినట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి అతని ఒంటిమీది గాయాలు. ఎర్రటి నెత్తుటితో తడిసి  అసహ్యంగా అగుపిస్తున్నాయి దుస్తులు.  "పాత సినిమాహాలు వెనుక భాగంలో ఉండే చెత్తకుండీల మధ్య పడి ఉన్నాడు ఇన్స్ పెక్టర్ సాబ్! అతను ప్రతిరోజూ ప్రార్థన కోసం పోయివచ్చే వలీబాబా దర్గా అక్కడికి అరఫర్లాంగు దూరంలోనే ఉంది". తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.

Features

  • : Pulimadugu
  • : Madhu Babu
  • : Sathyavani Publications
  • : SATHYA0008
  • : Paperback
  • : 2017
  • : 254
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Pulimadugu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam