Premchand Godhan

By Premchand (Author)
Rs.240
Rs.240

Premchand Godhan
INR
VISHAL1047
In Stock
240.0
Rs.240


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

               హిందీ నవలా సాహిత్యానికి ప్రేమ్ చంద్ మకుటంలేని మహారాజు. ఆ కీర్తిశేషుడు రాసిన నవలల కన్నింటికీ మకుటం లాంటిది గోదాన్. మన భారతదేశంలో సామాన్య వ్యక్తి రైతు. సామాన్య జీవితానికి కొలతబద్ద రైతు జీవితం. ఈ గోదాన్ నవలకి మూలాధారం ఒక సామాన్య రైతు, అతని భార్యాబిడ్డలు, కోడళ్ళు, అల్లుళ్ళు. అతని గ్రామీణ జీవితానికి అడ్డుకట్టలు కట్టి నిరోధించాలనీ, పూడ్చివెయ్యాలనీ ప్రయత్నించే ఊరిపెద్దలు, జమీందారు గూడా సజీవంగా కనిపిస్తారు మనకీ నవలలో.

       మనదేశం ఈ శతాబ్దంలో అడుగుపెట్టి, దాటివచ్చిన ఐదు దశాబ్దాలూ ఈ గోదాన్ లో అడుగడుగునా ప్రతిబింబించుతుంటాయి. ఐదు దశాబ్దాల రైతు జీవిత భూత భవిష్యద్వర్తమానాలు ఈ మూడు వందల పేజీలలోపు గ్రంథంలో సాక్షాత్కరిస్తాయి. అంత జీవితాత్మకం ఈ నవల. జీవితాన్ని అంతగా కాచితరచాడు ప్రేమ్ చంద్.

       బూజుపట్టిన భూస్వామ్య వ్యవస్థలోపడి, సాలిగూళ్ళలో చిక్కుకుని మనదేశంలో రైతు క్రమక్రమేణా ఎలా ఎందుకు కూలిబ్రతుకు వెళ్ళబోయవలసి వస్తుందో విశదీకరిస్తుంది ఈ గోదాన్. ఈ అంతఃర్ద్రుష్టే ఈ నవలకు అంతర్వాహిని. హిందీ భాష నుంచి ప్రపంచంలోని వివిధ భాషల్లోకి అనువదించవలసిన గ్రంథంగా యునెస్కో గోదాన్ ని ఎన్నుకున్నది.

               హిందీ నవలా సాహిత్యానికి ప్రేమ్ చంద్ మకుటంలేని మహారాజు. ఆ కీర్తిశేషుడు రాసిన నవలల కన్నింటికీ మకుటం లాంటిది గోదాన్. మన భారతదేశంలో సామాన్య వ్యక్తి రైతు. సామాన్య జీవితానికి కొలతబద్ద రైతు జీవితం. ఈ గోదాన్ నవలకి మూలాధారం ఒక సామాన్య రైతు, అతని భార్యాబిడ్డలు, కోడళ్ళు, అల్లుళ్ళు. అతని గ్రామీణ జీవితానికి అడ్డుకట్టలు కట్టి నిరోధించాలనీ, పూడ్చివెయ్యాలనీ ప్రయత్నించే ఊరిపెద్దలు, జమీందారు గూడా సజీవంగా కనిపిస్తారు మనకీ నవలలో.        మనదేశం ఈ శతాబ్దంలో అడుగుపెట్టి, దాటివచ్చిన ఐదు దశాబ్దాలూ ఈ గోదాన్ లో అడుగడుగునా ప్రతిబింబించుతుంటాయి. ఐదు దశాబ్దాల రైతు జీవిత భూత భవిష్యద్వర్తమానాలు ఈ మూడు వందల పేజీలలోపు గ్రంథంలో సాక్షాత్కరిస్తాయి. అంత జీవితాత్మకం ఈ నవల. జీవితాన్ని అంతగా కాచితరచాడు ప్రేమ్ చంద్.        బూజుపట్టిన భూస్వామ్య వ్యవస్థలోపడి, సాలిగూళ్ళలో చిక్కుకుని మనదేశంలో రైతు క్రమక్రమేణా ఎలా ఎందుకు కూలిబ్రతుకు వెళ్ళబోయవలసి వస్తుందో విశదీకరిస్తుంది ఈ గోదాన్. ఈ అంతఃర్ద్రుష్టే ఈ నవలకు అంతర్వాహిని. హిందీ భాష నుంచి ప్రపంచంలోని వివిధ భాషల్లోకి అనువదించవలసిన గ్రంథంగా యునెస్కో గోదాన్ ని ఎన్నుకున్నది.

Features

  • : Premchand Godhan
  • : Premchand
  • : Vishalandhra Book House
  • : VISHAL1047
  • : Paperback
  • : 2018
  • : 288
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Premchand Godhan

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam