Pellade Bomma

By Ushasri (Author)
Rs.120
Rs.120

Pellade Bomma
INR
MANIMN0137
In Stock
120.0
Rs.120


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

       అనాలోచితంగా మానవజాతి చేస్తున్న పనులలో మొదటిది పెళ్ళి. ఎంతో అలోచించి చేస్తున్నామనుకుంటూ చేసేవాటిలో కూడా ఇదే మొదటిది.

        జీవితం ఒక కావ్యం అందులోని నాయికా నాయకులూ భార్యాభర్తలు. వారి పాత్రలను సక్రమంగా పోషించుకుంటే జీవితం రక్తి కడుతుంది. లేకుంటే రసాభాస అవుతుంది. 

పెళ్ళి చేసుకోబోయే అమ్మాయిలూ....

పెళ్ళి చెయ్యబోయే అమ్మ - నాన్నలు....

పెళ్ళి ని అర్థం చేసుకోవాలనుకునే అందరు

చదవాల్సిన పుస్తకం పెళ్ళాడే బొమ్మా .

      1961 - 62 సంవత్సరాలలో అలనాటి ప్రఖ్యాత కృష్ణాపత్రిక లో ధారావాహికంగా వచ్చిన పెళ్ళాడే బొమ్మా ఈ రోజు ఈ తరం కోసం రాసినట్లు ఉందని చదవగానే అనుకునేలా ఉన్న ఉషశ్రీ లేఖలు.

                                                              - ఉషశ్రీ

       అనాలోచితంగా మానవజాతి చేస్తున్న పనులలో మొదటిది పెళ్ళి. ఎంతో అలోచించి చేస్తున్నామనుకుంటూ చేసేవాటిలో కూడా ఇదే మొదటిది.         జీవితం ఒక కావ్యం అందులోని నాయికా నాయకులూ భార్యాభర్తలు. వారి పాత్రలను సక్రమంగా పోషించుకుంటే జీవితం రక్తి కడుతుంది. లేకుంటే రసాభాస అవుతుంది.  పెళ్ళి చేసుకోబోయే అమ్మాయిలూ.... పెళ్ళి చెయ్యబోయే అమ్మ - నాన్నలు.... పెళ్ళి ని అర్థం చేసుకోవాలనుకునే అందరు చదవాల్సిన పుస్తకం పెళ్ళాడే బొమ్మా .       1961 - 62 సంవత్సరాలలో అలనాటి ప్రఖ్యాత కృష్ణాపత్రిక లో ధారావాహికంగా వచ్చిన పెళ్ళాడే బొమ్మా ఈ రోజు ఈ తరం కోసం రాసినట్లు ఉందని చదవగానే అనుకునేలా ఉన్న ఉషశ్రీ లేఖలు.                                                               - ఉషశ్రీ

Features

  • : Pellade Bomma
  • : Ushasri
  • : Deepthi Publications
  • : MANIMN0137
  • : Paperback
  • : 2018
  • : 168
  • : Telugu

You may also be interested in

Reviews

Be the first one to review this product

Discussion:Pellade Bomma

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam