Oka Suryudu

Rs.100
Rs.100

Oka Suryudu
INR
MANIMN0767
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                                                "ఒక సూర్యుడు " శ్యామ్, ఫిర్ ఏక్ బార్ తుమ్ మిల్తే" అనే గుజరాతి నవలకు తెలుగు అనువాదం. ప్రసిద్ధ గుజరాతి రచయిత శ్రీ దినకర్ జోషిగారు రాసిన ఈ నవల సుమారు 1988 - 89 హిందీ వారపత్రిక "ధర్మయుద్" లో సిరియల్ గా ప్రచురితమైనది.

                                                  నా చిన్నప్పుడు హిందీ ప్రఖ్యాత కవి శ్రీ సూరదాసుగారి కవితల్లోని బాలకృష్ణుని మనోహర రూపం నా మనసులో నిలిచిపోయింది. ఈ నవలలో కేంద్రబిందువు శ్రీ కృష్ణుడే కావటం జరిగింది. మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం తరువాత కథ అంతగా ప్రచురంలో లేదు. యుద్దనతంరం గాంధారి మాత శ్రీ కృష్ణుని శపించిన వృత్తాoతం అందరికి తెలుసు. కానీ దాని పరిణామ క్రమం, ఆ వివరాలు మనకు మాములుగా లభ్యం కావు. ఈ నవల వృతాంతమే అది కావడం నా ఆసక్తికి మరో కారణమైనది. అంతేకాక ఇందులో మహాభారతంలో యుద్దనతంరం మిగిలిన పాత్రల పరిపూర్ణ విశ్లేషణ, కృష్ణుడు అపారంగా గౌరవించిన ప్రజాస్వామ్య వ్యవస్థ, సామజిక విలువలు మనల్ని ఎంతగానో ఆలోచింపజేస్తాయి.

                                                                                          -దినకర్ జోషి.

                                                                                          -శ్రీమతి అరవిటి విజయలక్ష్మి.

                                                "ఒక సూర్యుడు " శ్యామ్, ఫిర్ ఏక్ బార్ తుమ్ మిల్తే" అనే గుజరాతి నవలకు తెలుగు అనువాదం. ప్రసిద్ధ గుజరాతి రచయిత శ్రీ దినకర్ జోషిగారు రాసిన ఈ నవల సుమారు 1988 - 89 హిందీ వారపత్రిక "ధర్మయుద్" లో సిరియల్ గా ప్రచురితమైనది.                                                   నా చిన్నప్పుడు హిందీ ప్రఖ్యాత కవి శ్రీ సూరదాసుగారి కవితల్లోని బాలకృష్ణుని మనోహర రూపం నా మనసులో నిలిచిపోయింది. ఈ నవలలో కేంద్రబిందువు శ్రీ కృష్ణుడే కావటం జరిగింది. మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం తరువాత కథ అంతగా ప్రచురంలో లేదు. యుద్దనతంరం గాంధారి మాత శ్రీ కృష్ణుని శపించిన వృత్తాoతం అందరికి తెలుసు. కానీ దాని పరిణామ క్రమం, ఆ వివరాలు మనకు మాములుగా లభ్యం కావు. ఈ నవల వృతాంతమే అది కావడం నా ఆసక్తికి మరో కారణమైనది. అంతేకాక ఇందులో మహాభారతంలో యుద్దనతంరం మిగిలిన పాత్రల పరిపూర్ణ విశ్లేషణ, కృష్ణుడు అపారంగా గౌరవించిన ప్రజాస్వామ్య వ్యవస్థ, సామజిక విలువలు మనల్ని ఎంతగానో ఆలోచింపజేస్తాయి.                                                                                           -దినకర్ జోషి.                                                                                           -శ్రీమతి అరవిటి విజయలక్ష్మి.

Features

  • : Oka Suryudu
  • : Dinakar Joshi
  • : Sahithi Publications
  • : MANIMN0767
  • : Paperback
  • : 2019
  • : 200
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Oka Suryudu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam