O Kukka Atma katha

Rs.150
Rs.150

O Kukka Atma katha
INR
MANIMN0811
In Stock
150.0
Rs.150

In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                              ఒక సామాన్య గృహిణి తన చిన్నతనంలో తల్లి ప్రేమకు దూరమవుతుంది. వివాహానంతరం సంతోషకరమైన జీవితం గడుపుతున్నప్పటికీ చిన్ననాడు కోల్పోయిన తల్లి ప్రేమనే గుర్తుచేసుకుంటావుంది. అలంటి స్త్రీ  ఒక కుక్కను దగ్గరకు తీసుకొని పెంచుకుంటుంది. తాను కోల్పోయిన ప్రేమానురాగాలను ఆ కుక్కను అందిస్తుంది. అలంటి అపురూపమైన ఆదరణకు నోచుకున్న ఓ కుక్క, దానికి ముందు మూడు తరాల కథే ఈ నవల. ఇది కేవలం వాటి ఆత్మ కథే కాదు వాటి చుట్టూ అల్లుకుపోయిన మానవ బంధాల కథ కూడా. ఎవరి పాట్లనయినా జాలి, దయ చూపడం కాదని, వారిని ప్రేమతో ఆదరించాలన్న అంశాన్ని రచయిత్రి ఎంతో హృద్యంగా, అద్భుతమైన కథ సంవిధానంతో వివరిస్తారు ఈ నవలలో.

Features

  • : O Kukka Atma katha
  • : Dr Rajeswari Divakarl
  • : Nava Telangana Publishing House
  • : MANIMN0811
  • : Paperback
  • : 2019
  • : 216
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:O Kukka Atma katha

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam