Nishchala

By M Undavilli (Author)
Rs.100
Rs.100

Nishchala
INR
VISHALA875
Out Of Stock
100.0
Rs.100
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

           నిశ్చల - అందం, అణకువ, ఆత్మాభిమానం ఉన్న ఒక మధ్య తరగతి అమ్మాయి. కాలేజీలో అనుకోకుండా సంతోష్ ప్రేమలో పడిపోతుంది. మనసైన వారితో జీవితాన్ని పంచుకోవడం మేలని మనసారా కాంక్షించారు. తల్లిదండ్రులు తమ ప్రేమను అంగీకరించారని భావించి హైదరాబాద్ వెళ్ళడానికి రైలెక్కారు. నిశ్చల సంతోష్ ని గాడంగా ప్రేమించింది. అంతకుమించి అతన్ని ప్రగాడంగా విశ్వసించింది.

           ఇంతలో ఊహించని విధంగా సంతోష్ అదృశ్యమయ్యాడు. కోటి ఆశలతో వచ్చి, మూడుముళ్ళబంధంతో ఒక్కటై సంతోషంగా సహజీవనం సాగించాలనుకున్న నిశ్చలకు సంతోష్ మాయమవడం ఆశనిపాతంలా మారింది. అయిన వాళ్లకు దూరమై ఒంటరి అంకెలా మిగిలిపోయిన ఆమె జీవితం ఏ మలుపు తిరుగుతుంది? ఏ మజిలీకి చేరుకుంటుంది? ఆచూకీ తెలియకుండా పోయిన సంతోష్ ఏమయ్యాడు? నిశ్చలని మోసం చేశాడా? అతని మాయం వెనకున్న మిస్టరీ ఏమిటి? తెలుసుకోవాలంటే అందరు తప్పక ఈ నవల చదవాల్సిందే.

           నిశ్చల - అందం, అణకువ, ఆత్మాభిమానం ఉన్న ఒక మధ్య తరగతి అమ్మాయి. కాలేజీలో అనుకోకుండా సంతోష్ ప్రేమలో పడిపోతుంది. మనసైన వారితో జీవితాన్ని పంచుకోవడం మేలని మనసారా కాంక్షించారు. తల్లిదండ్రులు తమ ప్రేమను అంగీకరించారని భావించి హైదరాబాద్ వెళ్ళడానికి రైలెక్కారు. నిశ్చల సంతోష్ ని గాడంగా ప్రేమించింది. అంతకుమించి అతన్ని ప్రగాడంగా విశ్వసించింది.            ఇంతలో ఊహించని విధంగా సంతోష్ అదృశ్యమయ్యాడు. కోటి ఆశలతో వచ్చి, మూడుముళ్ళబంధంతో ఒక్కటై సంతోషంగా సహజీవనం సాగించాలనుకున్న నిశ్చలకు సంతోష్ మాయమవడం ఆశనిపాతంలా మారింది. అయిన వాళ్లకు దూరమై ఒంటరి అంకెలా మిగిలిపోయిన ఆమె జీవితం ఏ మలుపు తిరుగుతుంది? ఏ మజిలీకి చేరుకుంటుంది? ఆచూకీ తెలియకుండా పోయిన సంతోష్ ఏమయ్యాడు? నిశ్చలని మోసం చేశాడా? అతని మాయం వెనకున్న మిస్టరీ ఏమిటి? తెలుసుకోవాలంటే అందరు తప్పక ఈ నవల చదవాల్సిందే.

Features

  • : Nishchala
  • : M Undavilli
  • : Malleteega Mudranalu
  • : VISHALA875
  • : Paperback
  • : 2016
  • : 188
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Nishchala

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam