Niharika Rajabhavanam

By Latha (Author)
Rs.90
Rs.90

Niharika Rajabhavanam
INR
EMESCO0992
In Stock
90.0
Rs.90

In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

              గంగ, యమున, సరస్వతి అనే ముగ్గురు అభంశుభం తెలియని అక్కచెల్లెళ్ళ జీవితాల్లో ఒడిదుడుకులు ఏర్పడ్డాయి. మేనమామ శేషయ్య బారినుండి తప్పించుకోవడానికి ఇంటినీ, ఆస్థినీ వదిలి హైదరాబాదుకి పారిపోయి వచ్చేశారు. రకరకాల, వింతవింత మనస్తత్వాలు కలిగిన 'రాజభవనం'లో కాపురం పెట్టిన అక్కచెల్లెళ్ళకు ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి. మేనమామ శేషయ్య పసిగట్టి తిరిగి తీసుకుపోతాడేమోనన్న భయం ఒక పక్కా, బ్రతుకు ఎలా వెళ్ళమార్చాలోనన్న సమస్య మరొకపక్కా వేధిస్తూంటే చెన్నారెడ్డి, మూర్తివంటి మంచిమనుషులు వాళ్ళకి చేదోడయ్యారు. ఇంతలో శేషయ్య హటాత్తుగా ఊడిపడి గంగపై హత్యా ప్రయత్నం చేయించాడు. ఆ హంతకుల బారినుండి తప్పించుకుని, చెల్లెళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దడానికి గంగ చేసిన సాహసమే ఈ 'రాజభవనం'.

Features

  • : Niharika Rajabhavanam
  • : Latha
  • : Sahithi Prachuranalu
  • : EMESCO0992
  • : Paperback
  • : 2017
  • : 256
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Niharika Rajabhavanam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam