Navataram

By Madireddy Sulochana (Author)
Rs.80
Rs.80

Navataram
INR
KWALITY106
Out Of Stock
80.0
Rs.80
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

           ప్రతి మనిషి జీవితంలో రహస్యాలుంటాయి. అంతరాంతరాలలో ఎక్కడో మారుమూల విస్మృతిలో పడివుండవలసిన రహస్య వృత్తాంతాలు అనేక సంసారాలలో అనురాగాలలో ఆత్మీయతలకూ విఘాతం కలిగిస్తాయి. రాజారావు మనసులోని దారుణ రహస్యం ఏమిటి? నిజానికి అతడి కుమార్తెను ప్రసాద్ కు ఇచ్చి వివాహం చేయడానికి అభ్యంతరం చెప్పవలసిన పనిలేదు కాని, అతని ధోరణి ఎవరికీ అంతుపట్టలేదు, అతని జీవితంలో పాలుపంచుకున్న అర్ధాంగికీ, మిగిలిన వారందరికీ ప్రత్యేకించి ప్రసాద్ కూ, రాజారావు పోకడ అర్ధం కాలేదు. దానితో వాతావరణం కలుషితమయింది.

            కాని నిశ్చల... రాజారావు కూతురు... అక్షరాలా నవతరం యువతి.. నవభావాలకు ప్రతీక.. ఆమె సమస్యకు అతి సున్నితమైన పరిష్కారం కుదిరింది. ఆద్యంతమూ పాఠకులను ఆకట్టుకునే అద్భుత శైలితో ఊపిరి సలపనీయని కథన చాతురితో, ఆసక్తిదాయకంగా సాగిన రచన నవతరం.

           ప్రతి మనిషి జీవితంలో రహస్యాలుంటాయి. అంతరాంతరాలలో ఎక్కడో మారుమూల విస్మృతిలో పడివుండవలసిన రహస్య వృత్తాంతాలు అనేక సంసారాలలో అనురాగాలలో ఆత్మీయతలకూ విఘాతం కలిగిస్తాయి. రాజారావు మనసులోని దారుణ రహస్యం ఏమిటి? నిజానికి అతడి కుమార్తెను ప్రసాద్ కు ఇచ్చి వివాహం చేయడానికి అభ్యంతరం చెప్పవలసిన పనిలేదు కాని, అతని ధోరణి ఎవరికీ అంతుపట్టలేదు, అతని జీవితంలో పాలుపంచుకున్న అర్ధాంగికీ, మిగిలిన వారందరికీ ప్రత్యేకించి ప్రసాద్ కూ, రాజారావు పోకడ అర్ధం కాలేదు. దానితో వాతావరణం కలుషితమయింది.             కాని నిశ్చల... రాజారావు కూతురు... అక్షరాలా నవతరం యువతి.. నవభావాలకు ప్రతీక.. ఆమె సమస్యకు అతి సున్నితమైన పరిష్కారం కుదిరింది. ఆద్యంతమూ పాఠకులను ఆకట్టుకునే అద్భుత శైలితో ఊపిరి సలపనీయని కథన చాతురితో, ఆసక్తిదాయకంగా సాగిన రచన నవతరం.

Features

  • : Navataram
  • : Madireddy Sulochana
  • : Qwality Publishers
  • : KWALITY106
  • : Paperback
  • : 2016
  • : 167
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Navataram

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam