Na Viswavidyalayalu

By Maxim Gorky (Author)
Rs.120
Rs.120

Na Viswavidyalayalu
INR
PRAJASH212
In Stock
120.0
Rs.120


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

        ఇది గోర్కీ  అనుభవించిన కష్టనష్టాలను ఏకరువు పెట్టిన గ్రంథం కాదు పరిస్థితులు ఎంత దుర్భరంగా ఉన్నాసరే వాటికి ఎదురొడ్డి నిలవడం ద్వారా తనలాంటి మాననీయులు. ఉద్భవి౦చగల అవకాశాలుంటాయని సూచించే దిక్సూచిగా ఈ గ్రంథాన్ని భావించవచ్చు. ఈనాటి పెట్టుబడీదారి సమాజాలు, జ్ఞాన వ్యవస్థలు తామర తంపరగా తృతీయ ప్రపంచ దేశాల మీదకు సంబంధించిన వ్యక్తి స్వార్థపు వ్యక్తిత్వ వికాస గ్రంథాలను ఒక చోట కుప్ప పోసి తగలబెట్టి౦చగల శక్తి ఈ పుస్తకానికి ఉంది. 

                                                                                       - సీతారాం

        ఇది గోర్కీ  అనుభవించిన కష్టనష్టాలను ఏకరువు పెట్టిన గ్రంథం కాదు పరిస్థితులు ఎంత దుర్భరంగా ఉన్నాసరే వాటికి ఎదురొడ్డి నిలవడం ద్వారా తనలాంటి మాననీయులు. ఉద్భవి౦చగల అవకాశాలుంటాయని సూచించే దిక్సూచిగా ఈ గ్రంథాన్ని భావించవచ్చు. ఈనాటి పెట్టుబడీదారి సమాజాలు, జ్ఞాన వ్యవస్థలు తామర తంపరగా తృతీయ ప్రపంచ దేశాల మీదకు సంబంధించిన వ్యక్తి స్వార్థపు వ్యక్తిత్వ వికాస గ్రంథాలను ఒక చోట కుప్ప పోసి తగలబెట్టి౦చగల శక్తి ఈ పుస్తకానికి ఉంది.                                                                                         - సీతారాం

Features

  • : Na Viswavidyalayalu
  • : Maxim Gorky
  • : Prajashakti Book House
  • : PRAJASH212
  • : Paperback
  • : 2015
  • : 200
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Na Viswavidyalayalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam