Mohana Roopa

By Madireddy Sulochana (Author)
Rs.100
Rs.100

Mohana Roopa
INR
NAVOPH0701
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

         దక్షిణ ఎక్సప్రెస్ లయబద్దంగా శబ్దంచేస్తూ హైదరాబాద్ వెడుతుంది.

        పేరుకు మాత్రమే ఎక్సప్రెస్ . వేగం మాత్రం మందంగా పెళ్ళికూతురు నడకలా ఉంది. ఇంద్రమోహన్ కళ్ళు విప్పి చుట్టూ కలయజూచాడు. త్రి టైర్ స్లీపర్ కోచిలో అందరు నిదురబోతున్నారు. 

          కొందరు ఖరీదయిన పరుపులు పరుచుకుంటే మరికొందరు దుప్పట్లు పరుచుకుని చేతిసంచో, తోలుపెట్టొ, చెయ్య తలక్రింద పెట్టుకుని నిదుర  బోతున్నారు.

        మూడో అంతస్తులో పడుకున్నాడు. ఇంద్రమోహన్ కి  క్రింది  సీటే దొరికింది. నాగపూర్ లో ఓ లావుపాటి స్త్రీ యెక్కింది. ఆమెను చుస్తే నీళ్ళగోలెం పై చెంబు బోర్లించినట్లు అనిపిస్తుంది.తరువాత ఏం  జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.

                                                                                     -మాదిరెడ్డి సులోచన.

         దక్షిణ ఎక్సప్రెస్ లయబద్దంగా శబ్దంచేస్తూ హైదరాబాద్ వెడుతుంది.         పేరుకు మాత్రమే ఎక్సప్రెస్ . వేగం మాత్రం మందంగా పెళ్ళికూతురు నడకలా ఉంది. ఇంద్రమోహన్ కళ్ళు విప్పి చుట్టూ కలయజూచాడు. త్రి టైర్ స్లీపర్ కోచిలో అందరు నిదురబోతున్నారు.            కొందరు ఖరీదయిన పరుపులు పరుచుకుంటే మరికొందరు దుప్పట్లు పరుచుకుని చేతిసంచో, తోలుపెట్టొ, చెయ్య తలక్రింద పెట్టుకుని నిదుర  బోతున్నారు.         మూడో అంతస్తులో పడుకున్నాడు. ఇంద్రమోహన్ కి  క్రింది  సీటే దొరికింది. నాగపూర్ లో ఓ లావుపాటి స్త్రీ యెక్కింది. ఆమెను చుస్తే నీళ్ళగోలెం పై చెంబు బోర్లించినట్లు అనిపిస్తుంది.తరువాత ఏం  జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.                                                                                      -మాదిరెడ్డి సులోచన.

Features

  • : Mohana Roopa
  • : Madireddy Sulochana
  • : Quality Publishers
  • : NAVOPH0701
  • : Paperback
  • : 2019
  • : 224
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Mohana Roopa

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam