Missing Number

By Madhu Babu (Author)
Rs.100
Rs.100

Missing Number
INR
SATHYA0018
In Stock
100.0
Rs.100

In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

            సూపర్ బజార్ కి ఎదురుగా రోడ్డుకు ఇవతలి పక్కన ఉండే టెలీఫోన్ బూత్ దగ్గర నిలబడి కనులు చిట్లించుకు చూశాడు బబ్లూ. గుంపులు గుంపులుగా బయటికి వస్తున్నారు కస్టమర్స్. తాము ఖరీదు చేసిన సరంజామాను జాగ్రత్తగా పట్టుకొని తమ తమ వాహనాల దగ్గరికి పోతున్నారు కొందరు. రిక్షాల కోసం, ఆటోల కోసం వెతుక్కుంటున్నారు మరి కొందరు. మంచి మంచి అవకాశాల వంటివి ఒకటి రెండు అనిపించినా తొందరపడలేదు బబ్లూ. ఉన్నచోటి నుంచి కదలకుండా ఓపికగా వెయిట్ చేశాడు. ఇరవై అయిదు నిముషాల తరువాత ఫలించింది అతని నిరీక్షణ. ప్లాస్టిక్ బేగ్స్ లో పాక్ చేసి ఉన్న రెడీమేడ్ గార్మెంట్స్ ని గుండెలకు అదుముకుంటూ లోపలినుంచి బయటికి వచ్చిందొక అందాలబొమ్మ. తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.

Features

  • : Missing Number
  • : Madhu Babu
  • : Madhu Priya Publications
  • : SATHYA0018
  • : Paperback
  • : 2017
  • : 254
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Missing Number

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam