Mattikalla Maharakshasi

By Ngugi Wa Thiongo (Author)
Rs.200
Rs.200

Mattikalla Maharakshasi
INR
MANIMN0433
In Stock
200.0
Rs.200


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

              విప్లవాలకు ముందు రష్యా చైనా దేశాల్లో వచ్చినంత గొప్ప సాహిత్యం ఇవ్వాళ ఆఫ్రికా, లాటిన్ అమెరికా ఖండాల్లో వస్తున్నది. నవల, కవిత్వం, కథలలో మాత్రమే కాదు ఆ సృజనాత్మక ప్రక్రియలకు దిశనూ, ప్రాపంచిక దృక్పథాన్నీ కూర్చే సాహిత్య వివేచన, విమర్శ, తాత్విక చింతనలో కూడా ఇవ్వాళ ఈ ఖండాల రచయితలు , పీడిత జాతులకు కండబలాన్ని కూర్చే అండగా ఉన్నారు. ఇంగ్లిష్ భాషను 'విప్లవీకరించిన' ఘనత కూడ ఇవ్వాళ లాటిన్ అమెరికా పత్రికా రచయితలకు, ఆఫ్రికా సాహిత్యవేత్తలకు దక్కుతుంది. 

              రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత దాదాపు ఈ అన్ని దేశాలూ వలస పాలన నుంచి విముక్తి చెందినప్పటికీ విదేశీ పాలనను మరపించే స్వదేశీ దళారీ నిరంకుశ పాలనకు గురికావడం, సామాజిక జీవితంలో కొనసాగుతున్న అసమానత, దోపిడీలు సాహిత్యాన్ని సజీవం చేస్తున్న 'సంఘర్షణకు' కారణమయి ఉంటాయి. 

                                                                                      - గుగి వా థియాంగో, వరవరావు 

              విప్లవాలకు ముందు రష్యా చైనా దేశాల్లో వచ్చినంత గొప్ప సాహిత్యం ఇవ్వాళ ఆఫ్రికా, లాటిన్ అమెరికా ఖండాల్లో వస్తున్నది. నవల, కవిత్వం, కథలలో మాత్రమే కాదు ఆ సృజనాత్మక ప్రక్రియలకు దిశనూ, ప్రాపంచిక దృక్పథాన్నీ కూర్చే సాహిత్య వివేచన, విమర్శ, తాత్విక చింతనలో కూడా ఇవ్వాళ ఈ ఖండాల రచయితలు , పీడిత జాతులకు కండబలాన్ని కూర్చే అండగా ఉన్నారు. ఇంగ్లిష్ భాషను 'విప్లవీకరించిన' ఘనత కూడ ఇవ్వాళ లాటిన్ అమెరికా పత్రికా రచయితలకు, ఆఫ్రికా సాహిత్యవేత్తలకు దక్కుతుంది.                రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత దాదాపు ఈ అన్ని దేశాలూ వలస పాలన నుంచి విముక్తి చెందినప్పటికీ విదేశీ పాలనను మరపించే స్వదేశీ దళారీ నిరంకుశ పాలనకు గురికావడం, సామాజిక జీవితంలో కొనసాగుతున్న అసమానత, దోపిడీలు సాహిత్యాన్ని సజీవం చేస్తున్న 'సంఘర్షణకు' కారణమయి ఉంటాయి.                                                                                        - గుగి వా థియాంగో, వరవరావు 

Features

  • : Mattikalla Maharakshasi
  • : Ngugi Wa Thiongo
  • : Swecha Sahiti Publications
  • : MANIMN0433
  • : Paperback
  • : 2018
  • : 324
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Mattikalla Maharakshasi

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam