Kishan Chandar Rachanalu- 2

By Kishan Chandar (Author)
Rs.100
Rs.100

Kishan Chandar Rachanalu- 2
INR
VISHALA829
In Stock
100.0
Rs.100

In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

         పది రూపాయల నోటు అనేది డబ్బుకు గుర్తు. దాని చుట్టూ సమాజంలో ఎన్నో విభిన్నమైన పాత్రలను రచయిత అద్భుతంగా ప్రవేశపెట్టాడు. పెట్టుబడిదారీ అనంతర సమాజంలో అవసరమైన ఉన్నత మానవ విలువలకు పెట్టుబడిదారీ సమాజంలోనే పునాదులేర్పడతాయని ఈ నవలలోని కొన్ని పాత్రల ద్వారా రచయిత మనకు చూపిస్తాడు. మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలపై ఆధారపడి ఉంటాయన్న సత్యాన్ని తెలియజేశాడు. కిషన్ చందర్ రచనలు సమాజ స్వరూపానికి అడ్డం పడతాయి. మహోదాత్త శ్రమకి, ప్రేమకీ నీరాజనమిస్తాయి. పాఠకుణ్ణి ఆకట్టుకునే శైలీ, జీవిత వైవిధ్యం, మానసిక అంతర్మథనానికీ మాటలతో రూపమివ్వటం ఆయన ప్రతిభా సంపన్నతకు ప్రతీకగా నిలుస్తాయి.

Features

  • : Kishan Chandar Rachanalu- 2
  • : Kishan Chandar
  • : Vishalandhra Publishing House
  • : VISHALA829
  • : Paperback
  • : 2016
  • : 136
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Kishan Chandar Rachanalu- 2

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam