Jampana Navalalu- 1

Rs.220
Rs.220

Jampana Navalalu- 1
INR
NAVCHT0019
In Stock
220.0
Rs.220


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

        జంపన గారి నవలల్లో సంస్కరణ భావాలూ, అభ్యుదయకర ఆలోచనలూ - మార్క్సిజం పట్ల సహృద్భావదృష్టీ మనం చూడగలం. కథా వస్తువును చిన్న నవల, నవలిక లేదా పెద్ద కథగా ఎంత నేర్పుగా మలచుకోవచ్చో జంపన నుండి ఈ తరం నేర్చుకోవచ్చు. రచయితా తన భావాలను పాత్రల ద్వారా ఉపన్యాసాలిప్పించే అప్పటి వరకు ఉన్న ధోరణిని జంపన స్వస్తి పలికారు. తెలుగు వచనం ఎలా రాస్తే పాఠకుణ్ణి ఆకట్టుకుంటుందో తెలుసుకోవాలంటే ఈ రచయితే మనకు ఉపాధ్యాయుడు. ఎప్పటిలాగానే మా సాహిత్యాభిమానులు ఈ సంపుటాన్నీ ఆదరిస్తారని ఆశిస్తూ....

                                       - ఏటుకూరి ప్రసాద్

 మనం ఆంధ్రులం - బానిసులం -

మన దేశం బానిసదేశం...

మనది - క్షుదాగ్ని చల్లార్చుకోలేని అభాగ్యదశి...

ఈ దశలో వివాహానికి కన్యాదాత ఎముకలు పట పట  కొరుకుతూ - "కట్నం - కట్నం" అని

విరుచుకుపడటం న్యాయం కాదు -

కట్నం ఈయలేదని పెండ్లికూతురుని విడిచివేయటం...

కళ్యాణానంతరం ఆమె సౌశీల్యాన్నీ శంకించటం...

కఠినహృదయులై ఆమెను విడిచివేయటం...

కన్నీరు కార్పించటం -

ఇది న్యాయమా? సంఘ శ్రేయమా? ఈ విషయాలను చర్చిస్తూ ఈ నవల రాశాను.

ఇందులో... నిర్దోషి, కన్నతల్లి, ఆహుతి, హారతి, పతిత, భగ్నజీవి నవలలు కలవు.

                                                               - జంపన చంద్రశేఖరరావు 

        జంపన గారి నవలల్లో సంస్కరణ భావాలూ, అభ్యుదయకర ఆలోచనలూ - మార్క్సిజం పట్ల సహృద్భావదృష్టీ మనం చూడగలం. కథా వస్తువును చిన్న నవల, నవలిక లేదా పెద్ద కథగా ఎంత నేర్పుగా మలచుకోవచ్చో జంపన నుండి ఈ తరం నేర్చుకోవచ్చు. రచయితా తన భావాలను పాత్రల ద్వారా ఉపన్యాసాలిప్పించే అప్పటి వరకు ఉన్న ధోరణిని జంపన స్వస్తి పలికారు. తెలుగు వచనం ఎలా రాస్తే పాఠకుణ్ణి ఆకట్టుకుంటుందో తెలుసుకోవాలంటే ఈ రచయితే మనకు ఉపాధ్యాయుడు. ఎప్పటిలాగానే మా సాహిత్యాభిమానులు ఈ సంపుటాన్నీ ఆదరిస్తారని ఆశిస్తూ....                                        - ఏటుకూరి ప్రసాద్  మనం ఆంధ్రులం - బానిసులం - మన దేశం బానిసదేశం... మనది - క్షుదాగ్ని చల్లార్చుకోలేని అభాగ్యదశి... ఈ దశలో వివాహానికి కన్యాదాత ఎముకలు పట పట  కొరుకుతూ - "కట్నం - కట్నం" అని విరుచుకుపడటం న్యాయం కాదు - కట్నం ఈయలేదని పెండ్లికూతురుని విడిచివేయటం... కళ్యాణానంతరం ఆమె సౌశీల్యాన్నీ శంకించటం... కఠినహృదయులై ఆమెను విడిచివేయటం... కన్నీరు కార్పించటం - ఇది న్యాయమా? సంఘ శ్రేయమా? ఈ విషయాలను చర్చిస్తూ ఈ నవల రాశాను. ఇందులో... నిర్దోషి, కన్నతల్లి, ఆహుతి, హారతి, పతిత, భగ్నజీవి నవలలు కలవు.                                                                - జంపన చంద్రశేఖరరావు 

Features

  • : Jampana Navalalu- 1
  • : Jampana Chandrasekhara Rao
  • : Navachetana Publishing House
  • : NAVCHT0019
  • : Paperback
  • : 2015
  • : 316
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Jampana Navalalu- 1

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam