Gelupu Naade

By Madireddy Sulochana (Author)
Rs.70
Rs.70

Gelupu Naade
INR
KWALITY143
In Stock
70.0
Rs.70


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

              అనగనగా ప్రేమ సముద్రంలో ఒక షిప్పు! అదే లవ్.. హేట్ రిలేషన్ షిప్! ఆ షిప్పులో ఓ జంట! ఆమె పెళ్లి చూపులనుకుంది. చదువులేని ఆడపిల్లకి తన హృదయంలో చోటులేదని అనాలోచితంగా అన్నాడతను. ఆ నిరసనతో ఆమెలో ఛాలెంజీ జ్వాలలు ప్రజ్వరిల్లాయి. మారుతున్న సమాజంలో ఆడపిల్లకి అర్ధం ఏమిటో చెప్పాలని పంతం పట్టింది. చదువు ప్రారంభించింది.

         బ్రిలియంట్ స్టూడెంట్ గా, మోస్ట్ మోడ్రన్ గాళ్ గా పదుగురి ముందూ నిలిచింది. ఆమె ఉన్న క్లాసుకే అతను లెక్చరర్ గా వచ్చాడు. అతన్నామే గుర్తించింది. అతని గుండెల్లో కితకితలు పెట్టింది, కవ్వించింది, అతన్ని ముగ్గులోకి దించి, సుందర ప్రేమకాండకి కథానాయకుడ్ని చేసినది. విరహాగ్నిలో పడేసింది. ఇక వాళ్ళ షిప్పు రసవత్తర తరంగాలలో చిక్కుకుంది. ఆ ప్రేమ నావ అనురాగ దీవికి ఆనందంగా చేరిన వైనమే - గెలుపు నాదే! ఇంతేగాక ఇందులో చదువుకునేందుకు మిమ్మల్ని మెరిపించి మురిపించే ఆరు నుంచి ముత్యాల్లాంటి కథలున్నాయి కూడా - తప్పక చదవండి!

              అనగనగా ప్రేమ సముద్రంలో ఒక షిప్పు! అదే లవ్.. హేట్ రిలేషన్ షిప్! ఆ షిప్పులో ఓ జంట! ఆమె పెళ్లి చూపులనుకుంది. చదువులేని ఆడపిల్లకి తన హృదయంలో చోటులేదని అనాలోచితంగా అన్నాడతను. ఆ నిరసనతో ఆమెలో ఛాలెంజీ జ్వాలలు ప్రజ్వరిల్లాయి. మారుతున్న సమాజంలో ఆడపిల్లకి అర్ధం ఏమిటో చెప్పాలని పంతం పట్టింది. చదువు ప్రారంభించింది.          బ్రిలియంట్ స్టూడెంట్ గా, మోస్ట్ మోడ్రన్ గాళ్ గా పదుగురి ముందూ నిలిచింది. ఆమె ఉన్న క్లాసుకే అతను లెక్చరర్ గా వచ్చాడు. అతన్నామే గుర్తించింది. అతని గుండెల్లో కితకితలు పెట్టింది, కవ్వించింది, అతన్ని ముగ్గులోకి దించి, సుందర ప్రేమకాండకి కథానాయకుడ్ని చేసినది. విరహాగ్నిలో పడేసింది. ఇక వాళ్ళ షిప్పు రసవత్తర తరంగాలలో చిక్కుకుంది. ఆ ప్రేమ నావ అనురాగ దీవికి ఆనందంగా చేరిన వైనమే - గెలుపు నాదే! ఇంతేగాక ఇందులో చదువుకునేందుకు మిమ్మల్ని మెరిపించి మురిపించే ఆరు నుంచి ముత్యాల్లాంటి కథలున్నాయి కూడా - తప్పక చదవండి!

Features

  • : Gelupu Naade
  • : Madireddy Sulochana
  • : Qwality Publishers
  • : KWALITY143
  • : Paperback
  • : 2017
  • : 146
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Gelupu Naade

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam