Gaju Bommalu

By Madireddy Sulochana (Author)
Rs.70
Rs.70

Gaju Bommalu
INR
KWALITY130
Out Of Stock
70.0
Rs.70
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

           కలిగిన ఇంట్లో ఆసక్తి ఏకైక వారసుడయినా తల్లీ మేనత్తల పెంపకంలో అడుగుదాటలేని కథానాయకుడో గాజుబొమ్మ. మధ్య తరగతి కుటుంబంలో పుట్టి కలవారి ప్రాపకంతో పైకివచ్చి ఉన్నతస్థాయి నందుకున్న గాజు బొమ్మకాని ఉపహీరో. పేదరికంలో పుట్టినా కలవారి దయతో పెరిగిన అండచందాల బాల, పరిస్థితుల తాకిడికి నిలబడలేక, తను కోరుకుని మనసిచ్చిన వానిని గాక, తనను కోరిన వారిని పెళ్ళాడిన మరో గాజు బొమ్మ. ఇలా ఎవరి జీవితాలను గాజు బొమ్మలు కాకుండా మలచుకోగోరే వారంతా "గాజు బొమ్మలు" తప్పక చదవండి.

Features

  • : Gaju Bommalu
  • : Madireddy Sulochana
  • : Qwality Publishers
  • : KWALITY130
  • : Paperback
  • : 2017
  • : 157
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Gaju Bommalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam