Dhevudike Teliyali

Rs.210
Rs.210

Dhevudike Teliyali
INR
PRISMBK137
In Stock
210.0
Rs.210


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

          ఏదైతే తరచూ జరుగుతుంటుందో అది మనకి సహజంగా కనిపిస్తుంటుంది. అరుదుగా జరిగిన దేనికైనా వివరణ ఉంటుందో దాన్ని సహజంగా భావిస్తాం. ఉదాహరణానికి సంపూర్ణ సూర్యగ్రహణం. ఏదైతే అత్యంత అరుదుగా జరిగి దానికి వివరణ దొరకదో  దాన్ని మనం అద్భుతంగా అపూర్వంగా భావిస్తాం.
            ఇలాంటి అనేక సంఘటనలు ప్రపంచంలో చాల జరిగాయి. వాటిని మనం కాకతాళీయంగా కొట్టిపారేయలేం.
కిటకిలు మరో తలుపు లేని గాడి లోంచి మనిషి అంతు తెలియకుండా మాయమవడం ఉరి తీయబడిన వ్యక్తి వేరే వేరే సందర్భాల్లో మూడు సార్లు కనబడడం శ్రోతలని ఆత్మహత్యకి ప్రేరేపించే పాట..........
          ఇలా ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో జరిగిన ఇదెలా సాధ్యం? అనిపించే సంఘటనల సమహామే దేవుడికే తెలియాలి! వివిధ మూలాల నించి మీ అభిమాన రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి సేకరించిన మిమ్మల్ని విభ్రాంతుల్ని చేసి ఆలోచింప చేస్తూ వినోదాన్నిచ్చే పుస్తకం దేవుడికే తెలియాలి.
                                                               - మల్లాది వెంకట కృష్ణమూర్తి.           ఏదైతే తరచూ జరుగుతుంటుందో అది మనకి సహజంగా కనిపిస్తుంటుంది. అరుదుగా జరిగిన దేనికైనా వివరణ ఉంటుందో దాన్ని సహజంగా భావిస్తాం. ఉదాహరణానికి సంపూర్ణ సూర్యగ్రహణం. ఏదైతే అత్యంత అరుదుగా జరిగి దానికి వివరణ దొరకదో  దాన్ని మనం అద్భుతంగా అపూర్వంగా భావిస్తాం.             ఇలాంటి అనేక సంఘటనలు ప్రపంచంలో చాల జరిగాయి. వాటిని మనం కాకతాళీయంగా కొట్టిపారేయలేం. కిటకిలు మరో తలుపు లేని గాడి లోంచి మనిషి అంతు తెలియకుండా మాయమవడం ఉరి తీయబడిన వ్యక్తి వేరే వేరే సందర్భాల్లో మూడు సార్లు కనబడడం శ్రోతలని ఆత్మహత్యకి ప్రేరేపించే పాట..........           ఇలా ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో జరిగిన ఇదెలా సాధ్యం? అనిపించే సంఘటనల సమహామే దేవుడికే తెలియాలి! వివిధ మూలాల నించి మీ అభిమాన రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి సేకరించిన మిమ్మల్ని విభ్రాంతుల్ని చేసి ఆలోచింప చేస్తూ వినోదాన్నిచ్చే పుస్తకం దేవుడికే తెలియాలి.                                                                - మల్లాది వెంకట కృష్ణమూర్తి.

Features

  • : Dhevudike Teliyali
  • : Malladi Venkata Krishnamurthy
  • : Prism Books Private Limited
  • : PRISMBK137
  • : Paperback
  • : 2018
  • : 195
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Dhevudike Teliyali

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam