Death Warrent

By Madhu Babu (Author)
Rs.90
Rs.90

Death Warrent
INR
MADHUP0005
In Stock
90.0
Rs.90


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

ఏం కావాలి సార్?

రెండు ఇడ్లీ.

రెండు ఇడ్లీ చాలా, ఇంకేమైనా కావాలా?

ఇంకేమీ వద్దు, కాసిని మంచినీళ్ళు ఇవ్వు.

అదిగో జగ్గు. గ్లాసులు పక్క టేబుల్ మీద ఉన్నాయి. పోసుకుని తాగండి.

ముఖం మీద ఎవరో లాగిపెట్టి గుద్దినట్లు అయింది ఆ సమాధానం విన్న శరత్ కి.

ఎన్నో రోజుల నుంచి ఆ హోటల్ కి వస్తున్నాడు తను. అందరి మాదిరిగానే మర్యాదగా మాట్లాడుతున్నాడు. అందరి మాదిరిగానే బిల్లు పే చేస్తున్నాడు. మరి ఎందుకా నిర్లక్ష్యం?.. అతని ప్రశ్నకు సమాధానం లభించకముందే రాకెట్ మాదిరి వచ్చాడు సర్వర్. ఇడ్లీ రెడీ సార్ అంటూ ప్లేటును టప్ మని శబ్దం వచ్చేలా అతని ముందు పడేశాడు. ప్లేటులో ఉన్న నీళ్ళు కలిపిన చట్నీ మొత్తం తన షర్టుమీద పడకుండా వెనక్కి జరుగుతూ కోపంగా చూడటానికి ప్రయత్నించాడు శరత్. తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.

 

ఏం కావాలి సార్? రెండు ఇడ్లీ. రెండు ఇడ్లీ చాలా, ఇంకేమైనా కావాలా? ఇంకేమీ వద్దు, కాసిని మంచినీళ్ళు ఇవ్వు. అదిగో జగ్గు. గ్లాసులు పక్క టేబుల్ మీద ఉన్నాయి. పోసుకుని తాగండి. ముఖం మీద ఎవరో లాగిపెట్టి గుద్దినట్లు అయింది ఆ సమాధానం విన్న శరత్ కి. ఎన్నో రోజుల నుంచి ఆ హోటల్ కి వస్తున్నాడు తను. అందరి మాదిరిగానే మర్యాదగా మాట్లాడుతున్నాడు. అందరి మాదిరిగానే బిల్లు పే చేస్తున్నాడు. మరి ఎందుకా నిర్లక్ష్యం?.. అతని ప్రశ్నకు సమాధానం లభించకముందే రాకెట్ మాదిరి వచ్చాడు సర్వర్. ఇడ్లీ రెడీ సార్ అంటూ ప్లేటును టప్ మని శబ్దం వచ్చేలా అతని ముందు పడేశాడు. ప్లేటులో ఉన్న నీళ్ళు కలిపిన చట్నీ మొత్తం తన షర్టుమీద పడకుండా వెనక్కి జరుగుతూ కోపంగా చూడటానికి ప్రయత్నించాడు శరత్. తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.  

Features

  • : Death Warrent
  • : Madhu Babu
  • : Madhupriya Publications
  • : MADHUP0005
  • : Paperback
  • : 2017
  • : 254
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Death Warrent

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam