Dare Devil 1& 2

By Madhu Babu (Author)
Rs.190
Rs.190

Dare Devil 1& 2
INR
MADHUP0003
In Stock
190.0
Rs.190

In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

             అతి జాగ్రత్తగా ప్లాన్ చేశాడు విన్నుదాదా. ఎటువంటి పరిస్థితి లోను, పని పూర్తిగా జరిగి పోవాలని ఆర్డర్స్ కూడా ఇచ్చాడు. పది మంది ఫాలోయర్స్ ఉన్నారు అతనికి. కనుసైగ చేస్తే చాలు, నిప్పులో దూకి తమ ప్రాణాలు వదిలేయటానికైనా సిద్ధమని చాలా గట్టిగా చెప్పారు అతనికి. "పొద్దున్నే లేవగానే చాయ్ ఇప్పిస్తున్నాను. మధ్యాహ్నం చికెన్ బిర్యానీ తినిపిస్తున్నాను. చీకటిపడే టైములో మస్తుగా మందు పోయిస్తున్నాను. ప్రాణాలే ఏంటి, ఇంకేది అడిగినా ఇచ్చేస్తామంటారు. ఆ మాటలు పట్టుకుంటే నరకానికే..." తనకు రైట్ హాండ్ లాంటి నఫీజుతో అన్నాడు విన్నుదాదా. "ఆ బద్మాష్ గాళ్ళ మీద అంత నమ్మకం లేకపోతే ఎందుకు మరి ఈ పనికి పంపించటం? ఇంతోటి దానికి నువ్వు నేను సరిపోమా?" అని అడిగాడు నఫీజు - నిన్న సాయంత్రం. తరువాత ఏం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.

Features

  • : Dare Devil 1& 2
  • : Madhu Babu
  • : Telugu
  • : MADHUP0003
  • : Madhupriya Publications
  • : 2017
  • : Paperback

Reviews

Be the first one to review this product

Discussion:Dare Devil 1& 2

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam