Daivamtho Sambhashanam

Rs.280
Rs.280

Daivamtho Sambhashanam
INR
PRISMBK143
In Stock
280.0
Rs.280


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

           ఈ పుస్తకంలో ఓ మనిషి దేవుడికి చేసిన ప్రశ్నలకి ఆయన ఇచ్చిన జవాబులని మీరు చదవచ్చు. ఐతే నాకు దేవుడితో పరిచయం ఉండి ఆయన చెప్పిన సమాధానాలు కావివి. 

            ఇది దేవుడితో ఊహాత్మక సంభాషణ మాత్రమే సుమా!

         జీవితానికి ఉపకరించే లేదా ఆలోచింప చేసే ఎన్నో ప్రశ్నలకి లౌకిక, ఆధ్యాత్మిక, సామాజిక, కొండొకచో వ్యంగ్య సమాధానాల సమాహారమే ఈ దైవంతో సంభాషణం. 

            కొన్ని సమాధానాలు నర్మగర్భంగా ఉండి లోతుగా ఆలోచిస్తే కాని అర్థం కావు. దేవుడు హాస్య ప్రియుడు. కాబట్టి కొన్ని సమాధానాలు టంగ్ - ఇన్ - చీక్ హాస్యోక్తులు. 

                                                                                                         - మల్లాది వెంకట కృష్ణమూర్తి 

           ఈ పుస్తకంలో ఓ మనిషి దేవుడికి చేసిన ప్రశ్నలకి ఆయన ఇచ్చిన జవాబులని మీరు చదవచ్చు. ఐతే నాకు దేవుడితో పరిచయం ఉండి ఆయన చెప్పిన సమాధానాలు కావివి.              ఇది దేవుడితో ఊహాత్మక సంభాషణ మాత్రమే సుమా!          జీవితానికి ఉపకరించే లేదా ఆలోచింప చేసే ఎన్నో ప్రశ్నలకి లౌకిక, ఆధ్యాత్మిక, సామాజిక, కొండొకచో వ్యంగ్య సమాధానాల సమాహారమే ఈ దైవంతో సంభాషణం.              కొన్ని సమాధానాలు నర్మగర్భంగా ఉండి లోతుగా ఆలోచిస్తే కాని అర్థం కావు. దేవుడు హాస్య ప్రియుడు. కాబట్టి కొన్ని సమాధానాలు టంగ్ - ఇన్ - చీక్ హాస్యోక్తులు.                                                                                                           - మల్లాది వెంకట కృష్ణమూర్తి 

Features

  • : Daivamtho Sambhashanam
  • : Malladi Venkata Krishna Murthy
  • : Prism Books
  • : PRISMBK143
  • : Paperback
  • : 2018
  • : 250
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Daivamtho Sambhashanam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam