Bharatakhandam Bhaggumantondi

By Paruchuri Brothers (Author)
Rs.125
Rs.125

Bharatakhandam Bhaggumantondi
INR
ETCBKTC093
In Stock
125.0
Rs.125


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

               తూర్పు తెల తెల వారుతోంది. పట్టణాలింకా భారంగానే ఊపిరి తీస్తున్నాయి. పల్లెలు నిద్రలేస్తున్నాయి. ఉదయిస్తే ఈ దేశంలో ఉన్న కుళ్ళును చూడవలసి వస్తుందేమోనన్న భయమో, సిగ్గో తూరుపు దిక్కున సంజకెంజాయ రంగులో దోబూచులాడుతున్నాడు. ఇంకా మండీ మండని సూరీడు. ఆ సమయంలో ఆరడుగుల అందగాడు, యౌవనం ద్వితీయ పాదంలో ఉన్నవాడు, బంగారు మేని చాయవాడు, అరవింద నేత్రుడు, సుర్ఫద్రూపి - కృష్ణమాచార్యులు కాలవగట్టు మీదుగా నడిచి వస్తున్నాడు సంధ్యావందనానికి.

           ఠీవిగా నడిచి వెళుతుంటే వెనక విశాలమైన వీపు మెడమీదుగా వచ్చి భూజాలను తాకుతున్న గోష్పాదం కనిపిస్తున్నాయి. అలా నడిచి వెళ్ళడం అతని దైనందిన కృత్యమే కానీ, అతనికి తెలియదు ఈ రోజు ఒక సంఘటన జరగబోతోందని, ఆ సంఘటన చందమామలో మచ్చల అతని వెలుగును వెక్కిరిస్తుందని, సూర్యుడు అగ్నిలా అతని గుండెల్ని మండిస్తూనే ఉంటుంది. తరువాత ఏం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు. 

               తూర్పు తెల తెల వారుతోంది. పట్టణాలింకా భారంగానే ఊపిరి తీస్తున్నాయి. పల్లెలు నిద్రలేస్తున్నాయి. ఉదయిస్తే ఈ దేశంలో ఉన్న కుళ్ళును చూడవలసి వస్తుందేమోనన్న భయమో, సిగ్గో తూరుపు దిక్కున సంజకెంజాయ రంగులో దోబూచులాడుతున్నాడు. ఇంకా మండీ మండని సూరీడు. ఆ సమయంలో ఆరడుగుల అందగాడు, యౌవనం ద్వితీయ పాదంలో ఉన్నవాడు, బంగారు మేని చాయవాడు, అరవింద నేత్రుడు, సుర్ఫద్రూపి - కృష్ణమాచార్యులు కాలవగట్టు మీదుగా నడిచి వస్తున్నాడు సంధ్యావందనానికి.            ఠీవిగా నడిచి వెళుతుంటే వెనక విశాలమైన వీపు మెడమీదుగా వచ్చి భూజాలను తాకుతున్న గోష్పాదం కనిపిస్తున్నాయి. అలా నడిచి వెళ్ళడం అతని దైనందిన కృత్యమే కానీ, అతనికి తెలియదు ఈ రోజు ఒక సంఘటన జరగబోతోందని, ఆ సంఘటన చందమామలో మచ్చల అతని వెలుగును వెక్కిరిస్తుందని, సూర్యుడు అగ్నిలా అతని గుండెల్ని మండిస్తూనే ఉంటుంది. తరువాత ఏం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు. 

Features

  • : Bharatakhandam Bhaggumantondi
  • : Paruchuri Brothers
  • : V Tech Publications
  • : ETCBKTC093
  • : Paperback
  • : 2017
  • : 150
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Bharatakhandam Bhaggumantondi

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam