Gana- Swara Mantrikulu

Rs.200
Rs.200

Gana- Swara Mantrikulu
INR
MANIMN0721
In Stock
200.0
Rs.200


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                                              ఆనందానికి, మానసిక ప్రశాంతతకు సంగీతమే మార్గం. మనుషులలో చైతన్యం కలిగించేది కూడా సంగీతమే. మనసున్న మనిషి కోరుకునేది సప్తస్వరాల సంగీతం. సరిగమల స్వరాల సంగీతం తమ కెరీర్ గా భావించే ఇందులోని కళాకారులందరుకు నా ధన్యవాదాలు.

                                                ఈ పుస్తకం అందరుకొని, చదివి తమతమ లైబ్రరీలలో ఉంచుకో తగ్గది. నాకు తెలిసిన, నా అభిమాన దర్శకులు ఎంతో మంది సంగీతజ్ఞాల గురించి రాయడం నాకు గర్వకారణం !!! ఇంకా ఎన్నో ఇటువంటి మంచి పుస్తకాలు రాయాలని, అయన అనుభవసారాన్ని భావితరాలకు మంచి చిత్రాల రూపంలో, మంచి పుస్తకాల రూపంలో అందించాలని, అందుకు ఆయనకు దీర్ఘాయుష్షు , ప్రశాంతిని, ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని మనసారా ప్రార్థిస్తున్నాను.

                                                                                          -నిట్టల గోపాలకృష్ణ.

                                              ఆనందానికి, మానసిక ప్రశాంతతకు సంగీతమే మార్గం. మనుషులలో చైతన్యం కలిగించేది కూడా సంగీతమే. మనసున్న మనిషి కోరుకునేది సప్తస్వరాల సంగీతం. సరిగమల స్వరాల సంగీతం తమ కెరీర్ గా భావించే ఇందులోని కళాకారులందరుకు నా ధన్యవాదాలు.                                                 ఈ పుస్తకం అందరుకొని, చదివి తమతమ లైబ్రరీలలో ఉంచుకో తగ్గది. నాకు తెలిసిన, నా అభిమాన దర్శకులు ఎంతో మంది సంగీతజ్ఞాల గురించి రాయడం నాకు గర్వకారణం !!! ఇంకా ఎన్నో ఇటువంటి మంచి పుస్తకాలు రాయాలని, అయన అనుభవసారాన్ని భావితరాలకు మంచి చిత్రాల రూపంలో, మంచి పుస్తకాల రూపంలో అందించాలని, అందుకు ఆయనకు దీర్ఘాయుష్షు , ప్రశాంతిని, ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని మనసారా ప్రార్థిస్తున్నాను.                                                                                           -నిట్టల గోపాలకృష్ణ.

Features

  • : Gana- Swara Mantrikulu
  • : Nittala Gopala Krishna
  • : Prakhya Art Printers
  • : MANIMN0721
  • : Paperback
  • : 2015
  • : 200
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Gana- Swara Mantrikulu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam