Vishwa Sookthi Darshanam

By Alapati (Author)
Rs.125
Rs.125

Vishwa Sookthi Darshanam
INR
VISHALA011
Out Of Stock
125.0
Rs.125
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

                 మనిషిలో ప్రకృతి సహజంగా వుండే లక్షణం. దానివల్లనే తెలియని విషయాలని తెలుసుకోవాలని నిరంతరం తపన పడుతుంటడు మనిషి. అలా అవసరమైన విషయాలెన్నో తెలిపి జీవన వికాసానికి సహకరించాడానికే యి విశ్వ సూక్తి  దర్శనం. విశ్వవ్యాప్తంగా మేధావులెందరో వైవిధ్యం నిండిన వెలలేని అనుభవాల సారాలని సూక్తులుగా అందించారు. ఆ మాటలు మన జీవితాలకి పసిడి బాటలు. అటువంటి మంచి మాటలని వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, రామాయణ భరతాదులు, భగవద్గీత, కొరాను, బైబిలు, ధమ్మపదం మొదలు సంస్కృతంలో, తెలుగులో, తమిళంలో, హిందిలో, ఇంగ్లీషులో నాటి నుండి నేటివరకూ మహనీయులు విరబూయించిన అర్ధసంపదల్లాంటి అభిప్రాయాల నుంచి తీసుకునేటప్పుడు పడపరమైన అనువాదాన్ని ఆశ్రయించకుండా, భావపుష్టికి వీలు కల్పించే అనుసృజనాన్ని ఆసరాగా తీసుకోని మలచాను - ఈ విశ్వ సూక్తి  దర్శనం. 

                                                                                                        ఆలపాటి

                 మనిషిలో ప్రకృతి సహజంగా వుండే లక్షణం. దానివల్లనే తెలియని విషయాలని తెలుసుకోవాలని నిరంతరం తపన పడుతుంటడు మనిషి. అలా అవసరమైన విషయాలెన్నో తెలిపి జీవన వికాసానికి సహకరించాడానికే యి విశ్వ సూక్తి  దర్శనం. విశ్వవ్యాప్తంగా మేధావులెందరో వైవిధ్యం నిండిన వెలలేని అనుభవాల సారాలని సూక్తులుగా అందించారు. ఆ మాటలు మన జీవితాలకి పసిడి బాటలు. అటువంటి మంచి మాటలని వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, రామాయణ భరతాదులు, భగవద్గీత, కొరాను, బైబిలు, ధమ్మపదం మొదలు సంస్కృతంలో, తెలుగులో, తమిళంలో, హిందిలో, ఇంగ్లీషులో నాటి నుండి నేటివరకూ మహనీయులు విరబూయించిన అర్ధసంపదల్లాంటి అభిప్రాయాల నుంచి తీసుకునేటప్పుడు పడపరమైన అనువాదాన్ని ఆశ్రయించకుండా, భావపుష్టికి వీలు కల్పించే అనుసృజనాన్ని ఆసరాగా తీసుకోని మలచాను - ఈ విశ్వ సూక్తి  దర్శనం.                                                                                                          ఆలపాటి

Features

  • : Vishwa Sookthi Darshanam
  • : Alapati
  • : Visalandhra book house
  • : VISHALA011
  • : paperback
  • : 2010
  • : 238
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Vishwa Sookthi Darshanam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam