Swami Vivekananda Sookthulu

Rs.20
Rs.20

Swami Vivekananda Sookthulu
INR
VISHALA806
Out Of Stock
20.0
Rs.20
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

         ఈ పుస్తకంలో పొందుపరచిన సూక్తులన్నీ ఆయన తన ఉపన్యాసాలలో వ్యక్తీకరించినవే. ఇంకా మీకు ఆయన గురించి తెలుసుకోవాలంటే మేము ప్రచురించిన వివేకానంద జీవిత చరిత్రను చదివినట్లైన మీకు ఆయన జీవితాన్ని గూర్చి పూర్తీ అవగాహన కలుగుతుంది. ప్రతి భారతీయుడికీ ఈ దేశం ఎటుపోతుందో అర్థం కాకుండాపోతుంది. వార్డు మెంబర్ నుంచి అత్యున్నత స్థాయిలోని వారి దాకా ఎదో స్కాముల్లో ప్రతి ఒక్కరూ ఇరుక్కుంటున్నారు. ఏ పార్టీకి కూడా ఇందులో మినహాయింపు లేదు. అసలు ఎందుకు జరుగుతోంది ఇలా? ఎక్కడుంది తప్పు? ఈ తప్పుల్ని సరి దిద్దుకోవడమెలా? సక్రమపాలన అందించడమెలా? ఈ ప్రశ్నలన్నిటికీ ఒక్కటే సమాధానం "వివేకానంద సూక్తులు". తినబోతూ రుచి చూడటమెందుకు? పేజీ తిప్పి చూడండి.

                                                     - జనార్ధన స్వామి

         ఈ పుస్తకంలో పొందుపరచిన సూక్తులన్నీ ఆయన తన ఉపన్యాసాలలో వ్యక్తీకరించినవే. ఇంకా మీకు ఆయన గురించి తెలుసుకోవాలంటే మేము ప్రచురించిన వివేకానంద జీవిత చరిత్రను చదివినట్లైన మీకు ఆయన జీవితాన్ని గూర్చి పూర్తీ అవగాహన కలుగుతుంది. ప్రతి భారతీయుడికీ ఈ దేశం ఎటుపోతుందో అర్థం కాకుండాపోతుంది. వార్డు మెంబర్ నుంచి అత్యున్నత స్థాయిలోని వారి దాకా ఎదో స్కాముల్లో ప్రతి ఒక్కరూ ఇరుక్కుంటున్నారు. ఏ పార్టీకి కూడా ఇందులో మినహాయింపు లేదు. అసలు ఎందుకు జరుగుతోంది ఇలా? ఎక్కడుంది తప్పు? ఈ తప్పుల్ని సరి దిద్దుకోవడమెలా? సక్రమపాలన అందించడమెలా? ఈ ప్రశ్నలన్నిటికీ ఒక్కటే సమాధానం "వివేకానంద సూక్తులు". తినబోతూ రుచి చూడటమెందుకు? పేజీ తిప్పి చూడండి.                                                      - జనార్ధన స్వామి

Features

  • : Swami Vivekananda Sookthulu
  • : Sri Kuchibhotla Janardhana Swami
  • : Somanath publishers
  • : VISHALA806
  • : Paperback
  • : 2015
  • : 48
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Swami Vivekananda Sookthulu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam