Gramina Prajavani

Rs.50
Rs.50

Gramina Prajavani
INR
MANIMN0605
Out Of Stock
50.0
Rs.50
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

                                                           శ్రీ సుంకర సత్యనారాయణ శాసనమండలిలో సభ్యునిగా ఉన్నది 16 మాసాలు మాత్రమే అయినప్పటికీ మంచి పార్లమెంటేరియన్గా గణతికెక్కిరి. మృదుమధురమైన శైలి వారిది. గ్రామీణ ప్రజల సమస్యలపట్ల వారికీ శ్రద్ద హెచ్చు. వారి ప్రసంగములు శ్రోతల హృదయములకు  హత్తుకొనునట్లుండును. ఎంతసేపు ప్రసంగించిన ఇంకా వినవలెననిపిస్తుందే తప్ప చాలు అనిపించదు. శాసనమండలి సభ్యులకు శ్రీ సుంకర అంటే ఎనలేని గౌరవం. నాకు ఒక ప్రత్యేక గౌరవ భావం ఏర్పడింది. వారి ప్రసంగాలు ఆంధ్రప్రజల మెప్పు పొందినవి.

                                                          శాసన మండలిలో వారి చేసిన ప్రసంగాలను గ్రంధస్తం చేయుట ముదావహం.

                                                           శ్రీ సుంకర సత్యనారాయణ శాసనమండలిలో సభ్యునిగా ఉన్నది 16 మాసాలు మాత్రమే అయినప్పటికీ మంచి పార్లమెంటేరియన్గా గణతికెక్కిరి. మృదుమధురమైన శైలి వారిది. గ్రామీణ ప్రజల సమస్యలపట్ల వారికీ శ్రద్ద హెచ్చు. వారి ప్రసంగములు శ్రోతల హృదయములకు  హత్తుకొనునట్లుండును. ఎంతసేపు ప్రసంగించిన ఇంకా వినవలెననిపిస్తుందే తప్ప చాలు అనిపించదు. శాసనమండలి సభ్యులకు శ్రీ సుంకర అంటే ఎనలేని గౌరవం. నాకు ఒక ప్రత్యేక గౌరవ భావం ఏర్పడింది. వారి ప్రసంగాలు ఆంధ్రప్రజల మెప్పు పొందినవి.                                                           శాసన మండలిలో వారి చేసిన ప్రసంగాలను గ్రంధస్తం చేయుట ముదావహం.

Features

  • : Gramina Prajavani
  • : Sri Sunkara Satyanarayana
  • : Raithunestam Publications
  • : MANIMN0605
  • : Paperback
  • : 2019
  • : 104
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Gramina Prajavani

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Magazines
Powered by infibeam