Chattam Nyayam Magazine

Rs.50
Rs.50

Chattam Nyayam Magazine
INR
MANIMN4624
In Stock
50.0
Rs.50


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

ఉమ్మడి పౌరస్మృతి (యు.సి.సి.) సాధ్యమేనా!

విభిన్న సంస్కృతుల, ఆచార సంప్రదాయాల సమ్మేళమైన మనదేశంలో తప్ప, ప్రపంచంలోని మరే దేశంలోనూ వేరువేరుగా పౌర స్మృతులు (సివిల్ కోడ్లు) లేవు. పౌరుల వివాహాలు, వారసత్వం, ఆస్తిపంపకం, దత్తత వంటి అంశాలను తీవ్రంగా ప్రభావితం చేసే ఈ ఉమ్మడి పౌరస్మృతి (యు.సి.సి.) పై ఏకాభిప్రాయానికి రాలేని రాజ్యాంగ నిర్మాతలు కూడా బాధ్యతను ప్రభుత్వానికే వదిలేశారు. సంక్లిష్టమైన ఈ అంశంపై ఇప్పటివరకు వచ్చిన ప్రభుత్వాలేవీ చొరవ చూపని కారణంగామతానికోరకంగా నియమనిబంధనలు దేశంలో

రాజ్యమేలుతున్నాయి. యు.సి.సి.రాకతో తమ ఆచార వ్యవహారాలు కనుమరుగై, తమ ఉనికినే కోల్పోతామని హిందువుల్లోని కొన్ని జాతులతో సహా అన్ని మతాల వారూ భయసందేహాల్లో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రధానమంత్రి నోట యు.సి.సి. మాట వెలువడటంతో ఈ అంశం మళ్లీ ప్రాణం పోసుకుంది. 22వ లాకమిషన్ ప్రజాభిప్రాయ సేకరణలో ఉంది. మరోవైపు యు.సి.సి. పై ఎలాంటి ముసాయిదా కూడా లేకుండానే అభిప్రాయసేకరణ ఏమిటని రాజకీయ పార్టీలు నిలదీస్తున్నాయి...............

ఉమ్మడి పౌరస్మృతి (యు.సి.సి.) సాధ్యమేనా! విభిన్న సంస్కృతుల, ఆచార సంప్రదాయాల సమ్మేళమైన మనదేశంలో తప్ప, ప్రపంచంలోని మరే దేశంలోనూ వేరువేరుగా పౌర స్మృతులు (సివిల్ కోడ్లు) లేవు. పౌరుల వివాహాలు, వారసత్వం, ఆస్తిపంపకం, దత్తత వంటి అంశాలను తీవ్రంగా ప్రభావితం చేసే ఈ ఉమ్మడి పౌరస్మృతి (యు.సి.సి.) పై ఏకాభిప్రాయానికి రాలేని రాజ్యాంగ నిర్మాతలు కూడా బాధ్యతను ప్రభుత్వానికే వదిలేశారు. సంక్లిష్టమైన ఈ అంశంపై ఇప్పటివరకు వచ్చిన ప్రభుత్వాలేవీ చొరవ చూపని కారణంగామతానికోరకంగా నియమనిబంధనలు దేశంలో రాజ్యమేలుతున్నాయి. యు.సి.సి.రాకతో తమ ఆచార వ్యవహారాలు కనుమరుగై, తమ ఉనికినే కోల్పోతామని హిందువుల్లోని కొన్ని జాతులతో సహా అన్ని మతాల వారూ భయసందేహాల్లో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రధానమంత్రి నోట యు.సి.సి. మాట వెలువడటంతో ఈ అంశం మళ్లీ ప్రాణం పోసుకుంది. 22వ లాకమిషన్ ప్రజాభిప్రాయ సేకరణలో ఉంది. మరోవైపు యు.సి.సి. పై ఎలాంటి ముసాయిదా కూడా లేకుండానే అభిప్రాయసేకరణ ఏమిటని రాజకీయ పార్టీలు నిలదీస్తున్నాయి...............

Features

  • : Chattam Nyayam Magazine
  • : Telugu Law Publications
  • : MANIMN4624
  • : paparback
  • : Aug, 2023
  • : 98
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Chattam Nyayam Magazine

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Magazines
Powered by infibeam