Vennela Chivullu

By Sunitha Gangavarapu (Author)
Rs.72
Rs.72

Vennela Chivullu
INR
MANIMN0707
In Stock
72.0
Rs.72


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                                                                కలలు కనాలి అవి ముక్కలవ్వాలి. మళ్ళి అతుక్కోవాలి. కష్టాలు తెలియాలి. కన్నీళ్ళు రావాలి. ఒక అసంతృప్తి నీడలా వెంటాడాలి. ఓ ఆలోచన ఆత్మీయంగా సేద తీర్చాలి. పగిలిపోయిన కలల శకలాలు కొన్ని హృదయాన్ని గాయపరచాలి. ఓ బాధ గుండెతో నిరంతరం సంఘర్షిస్తూ ఉండాలి. ఓ నిరాశ సునామీలా బతుకునంతా చుట్టేయాలి. మనసునంటుకున్న ఓ అనుభూతి స్పర్మ.. ఉద్వేగ తరంగమై మనో దేహాలను ఆక్రమించుకోవాలి! వీటన్నింటిని నా జీవితంలోకి సమృద్ధిగా చేరవేసిన నా మిత్రులకు, విమర్శకులకు, ఆత్మీయులకు, శ్రేయోభిలాషులకు... నా పరిసరాలకు, పరిస్థితులకు.... సహకరించిన చీకటి రాత్రులకూ.... నా ఈ "వెన్నెల చివుళ్ళు".... ప్రేమతో అంకితం.

                                                                                              -సునీత గంగవరపు.

                                                                కలలు కనాలి అవి ముక్కలవ్వాలి. మళ్ళి అతుక్కోవాలి. కష్టాలు తెలియాలి. కన్నీళ్ళు రావాలి. ఒక అసంతృప్తి నీడలా వెంటాడాలి. ఓ ఆలోచన ఆత్మీయంగా సేద తీర్చాలి. పగిలిపోయిన కలల శకలాలు కొన్ని హృదయాన్ని గాయపరచాలి. ఓ బాధ గుండెతో నిరంతరం సంఘర్షిస్తూ ఉండాలి. ఓ నిరాశ సునామీలా బతుకునంతా చుట్టేయాలి. మనసునంటుకున్న ఓ అనుభూతి స్పర్మ.. ఉద్వేగ తరంగమై మనో దేహాలను ఆక్రమించుకోవాలి! వీటన్నింటిని నా జీవితంలోకి సమృద్ధిగా చేరవేసిన నా మిత్రులకు, విమర్శకులకు, ఆత్మీయులకు, శ్రేయోభిలాషులకు... నా పరిసరాలకు, పరిస్థితులకు.... సహకరించిన చీకటి రాత్రులకూ.... నా ఈ "వెన్నెల చివుళ్ళు".... ప్రేమతో అంకితం.                                                                                               -సునీత గంగవరపు.

Features

  • : Vennela Chivullu
  • : Sunitha Gangavarapu
  • : Saili Publications
  • : MANIMN0707
  • : Paperback
  • : 2018
  • : 128
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Vennela Chivullu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam