Sri Venkateswara Viswavidyalayamlo Telugu Parishodhana

By Dr S Jayaprakash (Author), Dr R Rajeswaramma (Author)
Rs.150
Rs.150

Sri Venkateswara Viswavidyalayamlo Telugu Parishodhana
INR
NAVOPH0586
Out Of Stock
150.0
Rs.150
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

         శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తెలుగుశాఖలో భాషా విజ్ఞానానికి, నామ విజ్ఞానానికి సంబంధించిన పరిశోధనలే కాక విద్యార్థుల ఆసక్తిని, అభిరుచిని దృష్టిలో పెట్టుకొని అధ్యాపకులు ఆధునిక తెలుగు సాహిత్యానికి సంబంధించిన పరిశోధనలను పెద్ద ఎత్తున ప్రోత్సాహించారు. ఆధునిక సాహిత్యానికి సంబంధించిన విభిన్న ప్రక్రియలను, ధోరణులను, ప్రాంతీయతను, ప్రసక్తమైన విషయాలను దృష్టిలో పెట్టుకొని నూతనమూ, వైవిధ్య భారితములూ అయిన పెక్కు పరిశోధనలు ఈ శాఖలో జరిగాయి.

          ప్రక్రియాపరంగా పోల్చి చూసినపుడు ఆధునిక కవిత్వం పై అధికసంఖ్యలో సిద్ధాంత వ్యాసాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఆధునిక కవిత్వానికి సంబంధించి ఆచార్య సుబ్బారెడ్డిగారి "ఆధునిక కవిత్వం పై జాతీయోద్యమ ప్రభావం" ఈ శాఖలో వెలువడిన మొదటి సిద్ధాంత గ్రంథంగా పరిగణించవచ్చు. ఇది మొట్టమొదటి వాడుక భాషలో రచించిన సిద్ధాంత గ్రంథంగా మార్గదర్శకత వహిస్తూ ఉంది.

         శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తెలుగుశాఖలో భాషా విజ్ఞానానికి, నామ విజ్ఞానానికి సంబంధించిన పరిశోధనలే కాక విద్యార్థుల ఆసక్తిని, అభిరుచిని దృష్టిలో పెట్టుకొని అధ్యాపకులు ఆధునిక తెలుగు సాహిత్యానికి సంబంధించిన పరిశోధనలను పెద్ద ఎత్తున ప్రోత్సాహించారు. ఆధునిక సాహిత్యానికి సంబంధించిన విభిన్న ప్రక్రియలను, ధోరణులను, ప్రాంతీయతను, ప్రసక్తమైన విషయాలను దృష్టిలో పెట్టుకొని నూతనమూ, వైవిధ్య భారితములూ అయిన పెక్కు పరిశోధనలు ఈ శాఖలో జరిగాయి.           ప్రక్రియాపరంగా పోల్చి చూసినపుడు ఆధునిక కవిత్వం పై అధికసంఖ్యలో సిద్ధాంత వ్యాసాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఆధునిక కవిత్వానికి సంబంధించి ఆచార్య సుబ్బారెడ్డిగారి "ఆధునిక కవిత్వం పై జాతీయోద్యమ ప్రభావం" ఈ శాఖలో వెలువడిన మొదటి సిద్ధాంత గ్రంథంగా పరిగణించవచ్చు. ఇది మొట్టమొదటి వాడుక భాషలో రచించిన సిద్ధాంత గ్రంథంగా మార్గదర్శకత వహిస్తూ ఉంది.

Features

  • : Sri Venkateswara Viswavidyalayamlo Telugu Parishodhana
  • : Dr S Jayaprakash
  • : Bhanu Dheeraj Publications
  • : NAVOPH0586
  • : Paperback
  • : 2015
  • : 155
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Sri Venkateswara Viswavidyalayamlo Telugu Parishodhana

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam