Sri Sri Bulletin Samputi- 3

Rs.50
Rs.50

Sri Sri Bulletin Samputi- 3
INR
VISHALA585
In Stock
50.0
Rs.50

In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

        శ్రీ శ్రీ సాహిత్యనిధి కార్యక్రమాలలో అతి ప్రముఖమైనది శ్రీ శ్రీ బులెటిన్. మరో ప్రపంచ మహాకవి విషయాలూ విశేషాలతో వినూత్న శీర్షికల సమాహారం శ్రీశ్రీ బులెటిన్, ఇది త్రైమాసం బులెటిన్. ఇది అమూల్యం. శ్రీశ్రీ బులెటిన్ ఆయన అభిమానులే కాకుండా సాహిత్యప్రియులందరికీ ఉచితం. తపాలాఖర్చులు మాత్రమే చందా! కేవలం ఒకే ఒక్క వంద రూపాయల చందాకి శ్రీశ్రీ బులెటిన్ లు జీవితకాలం అందుతాయి. ఇది ఒక చైతన్య కరదీపిక. మీరు చదవడమే కాదు, పదిమందితో చదివించండి. అంటే పదిమంది పేరున చందాలు కట్టమని కాదు - మీరు చదివిన పాఠశాల గ్రంథాలయం పేరున చందా కట్టండి. పదిమందితో కాదు వందమందితో చదివించిన వారవుతారు. ఇది మీకు ఒక ఆదర్శవంతమైన కానుక.

Features

  • : Sri Sri Bulletin Samputi- 3
  • : Singampalli Ashok Kumar
  • : Sri Sri Sahithyanidhi Publication
  • : VISHALA585
  • : Paperback
  • : 2015
  • : 90
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Sri Sri Bulletin Samputi- 3

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam