Sahitya Rangamlo Pratibha Moorthulu

Rs.100
Rs.100

Sahitya Rangamlo Pratibha Moorthulu
INR
ALAKANAN58
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

          రచయితలు-20 గురించి రాసిన ఈ వ్యాసాల్లో ఎక్కువ భాగం 1982-1992 మధ్య రాసినవి. ప్రధానంగా ఆంధ్రప్రభ దినపత్రిక, తర్వాత రచన మాసపత్రికల్లో అచ్చయినవి. ఇలా నా చేత పట్టు పట్టి రాయించిన వాళ్లు ముఖ్యంగా అజంతా, వాసుదేవదీక్షితులు. దీనిలో రావిశాస్త్రి -1, త్రిపుర -2, శిఖామణి గురించి రాసిన వ్యాసాలూ జులై 30, త్రిపుర కథలు, మవ్వల చేతికర్ర ప్రచురణ అయిన ఆయా సందర్భాల్లో రాసినవి. దేవరకొండ బాలగంగాధరతిలక్, వెల్చేరు నారాయణరావు గురించి రాసినవి ఎక్కడా అచ్చవలేదు. రావిశాస్త్రి-1, ఎం. ఆదినారాయణ గురించి పరకాయ ప్రవేశం చేసి రాసినవి.

         ఈ వ్యాసాలూ అచ్చయిన సందర్భం, కాలం వేరు. ఇప్పుడు ఇవన్నీ పుస్తక రూపంలో వస్తున్నకాలం వేరు. ఈ మధ్యలో మరికొంత కథా కమామీషు జరుగుతుంది కదా!అలా జరిగిందాన్ని వ్యాసం చివర్లో తర్వాత - అని రాసి కలిపాను. అందుకని అక్కడక్కడా కొనసాగింపు ఏమన్నా దెబ్బతింటే దానికి కారణం అదన్నమాట. దీన్ని పాఠకులు సహృదయంతో అర్ధం చేసుకుంటారని ఆశిస్తున్నాను.

                                                                                     - అత్తలూరి నరసింహారావు 

          రచయితలు-20 గురించి రాసిన ఈ వ్యాసాల్లో ఎక్కువ భాగం 1982-1992 మధ్య రాసినవి. ప్రధానంగా ఆంధ్రప్రభ దినపత్రిక, తర్వాత రచన మాసపత్రికల్లో అచ్చయినవి. ఇలా నా చేత పట్టు పట్టి రాయించిన వాళ్లు ముఖ్యంగా అజంతా, వాసుదేవదీక్షితులు. దీనిలో రావిశాస్త్రి -1, త్రిపుర -2, శిఖామణి గురించి రాసిన వ్యాసాలూ జులై 30, త్రిపుర కథలు, మవ్వల చేతికర్ర ప్రచురణ అయిన ఆయా సందర్భాల్లో రాసినవి. దేవరకొండ బాలగంగాధరతిలక్, వెల్చేరు నారాయణరావు గురించి రాసినవి ఎక్కడా అచ్చవలేదు. రావిశాస్త్రి-1, ఎం. ఆదినారాయణ గురించి పరకాయ ప్రవేశం చేసి రాసినవి.          ఈ వ్యాసాలూ అచ్చయిన సందర్భం, కాలం వేరు. ఇప్పుడు ఇవన్నీ పుస్తక రూపంలో వస్తున్నకాలం వేరు. ఈ మధ్యలో మరికొంత కథా కమామీషు జరుగుతుంది కదా!అలా జరిగిందాన్ని వ్యాసం చివర్లో తర్వాత - అని రాసి కలిపాను. అందుకని అక్కడక్కడా కొనసాగింపు ఏమన్నా దెబ్బతింటే దానికి కారణం అదన్నమాట. దీన్ని పాఠకులు సహృదయంతో అర్ధం చేసుకుంటారని ఆశిస్తున్నాను.                                                                                      - అత్తలూరి నరసింహారావు 

Features

  • : Sahitya Rangamlo Pratibha Moorthulu
  • : Attaluri Narasimha Rao
  • : Alakananda Prachuranalu
  • : ALAKANAN58
  • : Paperback
  • : 2015
  • : 166
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Sahitya Rangamlo Pratibha Moorthulu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam