Kathalabadi Sahitya Alankara Sastram

By B S Ramulu (Author)
Rs.200
Rs.200

Kathalabadi Sahitya Alankara Sastram
INR
MANIMN1250
In Stock
200.0
Rs.200


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

             ఈ కథలబడి నా కథా రచన దృక్పధాన్ని అనుసరించి రాయబడింది.

            తెలంగాణ రాష్ట్రంలో 89 శాతంగా గల బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ప్రజల జీవితం, సంస్కృతి, పఠనాసక్తి, మానవ సంబంధాలు ఉదాత్తంగా సాహిత్య విలువలతో ఎదగడానికి అనువుగా రూపొందించబడింది.

             ఇతర కథన రీతులను కూడా పరిచయం చేయడం జరిగింది.

            బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలు రాయడానికి, అదేవస్తువు గురించి ఇతరులు రాయడానికి మధ్య ప్రెసెంటేషన్ లో, దృక్పథంలో, జీవితాలను, సంస్కృతిని, చూసే చూపులో, వైవిద్యం వైరుధ్యం, భిన్నత్వం, వక్రీకరణలు ఎలా ఉంటాయో ఉదాహరణ ప్రాయంగా, తులనాత్మకంగా ఇందులో విశ్లేషించడం జరిగింది.

                                                                                                                               - బి. యస్. రాములు

             ఈ కథలబడి నా కథా రచన దృక్పధాన్ని అనుసరించి రాయబడింది.             తెలంగాణ రాష్ట్రంలో 89 శాతంగా గల బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ప్రజల జీవితం, సంస్కృతి, పఠనాసక్తి, మానవ సంబంధాలు ఉదాత్తంగా సాహిత్య విలువలతో ఎదగడానికి అనువుగా రూపొందించబడింది.              ఇతర కథన రీతులను కూడా పరిచయం చేయడం జరిగింది.             బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలు రాయడానికి, అదేవస్తువు గురించి ఇతరులు రాయడానికి మధ్య ప్రెసెంటేషన్ లో, దృక్పథంలో, జీవితాలను, సంస్కృతిని, చూసే చూపులో, వైవిద్యం వైరుధ్యం, భిన్నత్వం, వక్రీకరణలు ఎలా ఉంటాయో ఉదాహరణ ప్రాయంగా, తులనాత్మకంగా ఇందులో విశ్లేషించడం జరిగింది.                                                                                                                                - బి. యస్. రాములు

Features

  • : Kathalabadi Sahitya Alankara Sastram
  • : B S Ramulu
  • : Visala Sahitya Academy
  • : MANIMN1250
  • : Paperback
  • : 2017
  • : 311
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Kathalabadi Sahitya Alankara Sastram

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam