Andhrapradesh Sahakara Sanghamula Chattamu

Rs.400
Rs.400

Andhrapradesh Sahakara Sanghamula Chattamu
INR
ASIALAW133
In Stock
400.0
Rs.400


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

         సహకారం ఒక ప్రపంచ వ్యాపిత ఉద్యమం. సన్న, మధ్యతరగతి వర్గాల వారు సమిష్టి కృషి, సహకారంతో తమ వద్ద నున్న కొద్దిపాటి వనరులను సమీకరించుకొని, సమర్ధవంతంగా వినియోగించుకొని, గరిష్ట స్థాయిలో ప్రయోజనం పొందటమే సహకార ఉద్యమం. సహకార ఉద్యమానికి కావలసింది పరస్పర విశ్వాసం, నమ్మకం. మనరాష్ట్రంలో కూడా సహకారోధ్యమం బలీయమైన శక్తిగా రూపొందింది. వివిధ రంగాలలో వేల సంఖ్యలో సహకార సంఘాలు ఏర్పాటయ్యాయి. బహుముఖంగా విస్తరిస్తున్న సహకార సంఘాలను నియంత్రించాలనే లక్ష్యంతో 1964 లో ఆంధ్రప్రదేశ్ సహకార సంఘముల చట్టం రూపొందించబడింది. 

          1995లో రూపొందించిబడిన పరస్పర సహాయక సహకార సంఘముల చట్టం ఎంతో విలక్షణమైనది. ఆ చట్టం క్రింద రిజిస్టర్ అయ్యే సహకార సంఘాలకు ప్రభుత్వ సహాయం ఉండదు. లాభనష్టాలకు, సాధక బాధకాలకు సహకార సంఘ సభ్యులు, పాలక మండలిదే బాధ్యత. సహకార సంఘచట్టం ఎంతో విలక్షణమైనది. ఉదాత్తమైనది. ఆ చట్ట ఆశయాలను సభ్యులు సరిగా అవగాహన చేసుకుంటే తమను తాము సంస్కరించుకోగలరు. ఈ ఆశయంతోనే సహకార సంఘముల చట్టాన్ని, పరస్పర సహాయక సహకార సంఘముల చట్టాన్ని ఆంధ్రీకరించటం జరిగింది.

          సహకార సంఘముల సభ్యులకు ఈ పుస్తకం ఉపకరించ గలదని మా ఆకాంక్ష.

                                                  - పెండ్యాల సత్యనారాయణ

         సహకారం ఒక ప్రపంచ వ్యాపిత ఉద్యమం. సన్న, మధ్యతరగతి వర్గాల వారు సమిష్టి కృషి, సహకారంతో తమ వద్ద నున్న కొద్దిపాటి వనరులను సమీకరించుకొని, సమర్ధవంతంగా వినియోగించుకొని, గరిష్ట స్థాయిలో ప్రయోజనం పొందటమే సహకార ఉద్యమం. సహకార ఉద్యమానికి కావలసింది పరస్పర విశ్వాసం, నమ్మకం. మనరాష్ట్రంలో కూడా సహకారోధ్యమం బలీయమైన శక్తిగా రూపొందింది. వివిధ రంగాలలో వేల సంఖ్యలో సహకార సంఘాలు ఏర్పాటయ్యాయి. బహుముఖంగా విస్తరిస్తున్న సహకార సంఘాలను నియంత్రించాలనే లక్ష్యంతో 1964 లో ఆంధ్రప్రదేశ్ సహకార సంఘముల చట్టం రూపొందించబడింది.            1995లో రూపొందించిబడిన పరస్పర సహాయక సహకార సంఘముల చట్టం ఎంతో విలక్షణమైనది. ఆ చట్టం క్రింద రిజిస్టర్ అయ్యే సహకార సంఘాలకు ప్రభుత్వ సహాయం ఉండదు. లాభనష్టాలకు, సాధక బాధకాలకు సహకార సంఘ సభ్యులు, పాలక మండలిదే బాధ్యత. సహకార సంఘచట్టం ఎంతో విలక్షణమైనది. ఉదాత్తమైనది. ఆ చట్ట ఆశయాలను సభ్యులు సరిగా అవగాహన చేసుకుంటే తమను తాము సంస్కరించుకోగలరు. ఈ ఆశయంతోనే సహకార సంఘముల చట్టాన్ని, పరస్పర సహాయక సహకార సంఘముల చట్టాన్ని ఆంధ్రీకరించటం జరిగింది.           సహకార సంఘముల సభ్యులకు ఈ పుస్తకం ఉపకరించ గలదని మా ఆకాంక్ష.                                                   - పెండ్యాల సత్యనారాయణ

Features

  • : Andhrapradesh Sahakara Sanghamula Chattamu
  • : Pendyala Satyanarayana
  • : Sneha Law House
  • : ASIALAW133
  • : Paperback
  • : 2015
  • : 312
  • : Telugu

Reviews

Average Customer review    :       (1 customer reviews)    Read all 1 reviews

on 11.10.2015 0 0

Ap Co operative act 1995 in telugu


Discussion:Andhrapradesh Sahakara Sanghamula Chattamu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam