Chakka Vari Vyatirekarthaka Padakosam

Rs.200
Rs.200

Chakka Vari Vyatirekarthaka Padakosam
INR
NVRTNA0238
In Stock
200.0
Rs.200


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

             తేనెలొలుకు మన తెలుగు భాష పట్ల అనేక కరణముల మూలముగా అవగాహన, అభిలాష నానాటికీ తగ్గుతున్నవి. అయిననూ మన మాతృభాషను మరువకూడదు, మరుగున పడనీయరాడు. అందువలన ప్రతి రచయిత, కవి, గ్రంథకర్త తెలుగు భాషా కీర్తి ఆచంద్రతారర్కముగా నిలుచుటకునూ, జగజ్జేగీయమానముగా శోభింపజేయుటకునూ తన వంతుగా వివిధ ప్రక్రియలలో మన తెలుగు భాషను పాఠకులకు విరివిగా అందజేయుట ఆవశ్యకము.

              ఆ ఉద్దేశంతో నేటి యువతకు, తెలుగు భాషా ప్రయోక్తలకు, పోషకులకు, విద్యార్థినీ విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఉపయుక్తముగా ఉండు నిమిత్తము ఈ కోశమును  రూపొందించడమైనది.

              స్థూలముగ వ్యతిరేకార్థక పదములను ఈ విధముగా వర్గీకరించితిని. భావభేదము, క్రియాభేదము, లింగభేదము, దశ, దిశా భేదము, గుణభేదము, కాలభేదము, ఇతర భేదములు. పైన ఉదాహరించిన వర్గీకరణల విధముగా వ్రాయ తొలుదొలుత సంకల్పించితిని. కానీ, జిజ్ఞాసువు తనకు కావలసిన పదము కొరకై పుస్తకమంతయు వెదకుకొనకుండ, తన ఉద్దిష్ట పదమును త్వరితముగ గ్రహించగలందుకులగాను, శబ్దాన్వేషణ సులభము, సుగమము చేయు నిమిత్తం అకారాది క్రమములోని పొందుపరచితిని.                                                  

             తేనెలొలుకు మన తెలుగు భాష పట్ల అనేక కరణముల మూలముగా అవగాహన, అభిలాష నానాటికీ తగ్గుతున్నవి. అయిననూ మన మాతృభాషను మరువకూడదు, మరుగున పడనీయరాడు. అందువలన ప్రతి రచయిత, కవి, గ్రంథకర్త తెలుగు భాషా కీర్తి ఆచంద్రతారర్కముగా నిలుచుటకునూ, జగజ్జేగీయమానముగా శోభింపజేయుటకునూ తన వంతుగా వివిధ ప్రక్రియలలో మన తెలుగు భాషను పాఠకులకు విరివిగా అందజేయుట ఆవశ్యకము.               ఆ ఉద్దేశంతో నేటి యువతకు, తెలుగు భాషా ప్రయోక్తలకు, పోషకులకు, విద్యార్థినీ విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఉపయుక్తముగా ఉండు నిమిత్తము ఈ కోశమును  రూపొందించడమైనది.               స్థూలముగ వ్యతిరేకార్థక పదములను ఈ విధముగా వర్గీకరించితిని. భావభేదము, క్రియాభేదము, లింగభేదము, దశ, దిశా భేదము, గుణభేదము, కాలభేదము, ఇతర భేదములు. పైన ఉదాహరించిన వర్గీకరణల విధముగా వ్రాయ తొలుదొలుత సంకల్పించితిని. కానీ, జిజ్ఞాసువు తనకు కావలసిన పదము కొరకై పుస్తకమంతయు వెదకుకొనకుండ, తన ఉద్దిష్ట పదమును త్వరితముగ గ్రహించగలందుకులగాను, శబ్దాన్వేషణ సులభము, సుగమము చేయు నిమిత్తం అకారాది క్రమములోని పొందుపరచితిని.                                                  

Features

  • : Chakka Vari Vyatirekarthaka Padakosam
  • : Chakka Chennakesava Rao
  • : Navaratna Book House
  • : NVRTNA0238
  • : Paperback
  • : 2018
  • : 248
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Chakka Vari Vyatirekarthaka Padakosam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam