Telugu Vyakarana Karadeepika

Rs.45
Rs.45

Telugu Vyakarana Karadeepika
INR
EMESCO0678
Out Of Stock
45.0
Rs.45
Out of Stock
Out Of Stock
Also available in:
Title Price
Telugu Vyakarana Karadeepika Rs.225 In Stock
Check for shipping and cod pincode

Description

       తెలుగు వ్యాకరణం పై ఎన్నో పుస్తకాలు వచ్చాయి. వాటిలో చాలా భాగం ఉన్నత విద్యార్థులకు ప్రాముఖ్యతను ఇచ్చే విధంగా ఉన్నాయి. పాఠశాల విద్యార్థుల స్థాయికి తగినట్లుగా లేవనే చెప్పాలి. 

       ఈ లోటును తీర్చాలనే సదుద్దేశ్యంతో మేము ఈ తెలుగు వ్యాకరణాన్ని సర్వాంగ సుందరంగా రూపొందించామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము. వివిధ పోటీ పరీక్షలలో విద్యార్థులకు తెలుగు వ్యాకరణం పై చక్కని అవగాహన కల్గి ఉండాలి. వార్షిక పరీక్షల్లో వ్యాకరణా౦శాలకు ప్రాముఖ్యత చాలా ఉందని మీకు తెలియంది కాదు. అందువల్లనే సాధారణ వ్యాకరణాన్ని విద్యార్థులకు అందించాలనే ఉద్దేశ్యంతో అవసరమైన అంశాలను ఇందులో చేర్చాము.

                                                                                                          - ఆవంచ శ్రీనివాసశర్మ

       తెలుగు వ్యాకరణం పై ఎన్నో పుస్తకాలు వచ్చాయి. వాటిలో చాలా భాగం ఉన్నత విద్యార్థులకు ప్రాముఖ్యతను ఇచ్చే విధంగా ఉన్నాయి. పాఠశాల విద్యార్థుల స్థాయికి తగినట్లుగా లేవనే చెప్పాలి.         ఈ లోటును తీర్చాలనే సదుద్దేశ్యంతో మేము ఈ తెలుగు వ్యాకరణాన్ని సర్వాంగ సుందరంగా రూపొందించామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము. వివిధ పోటీ పరీక్షలలో విద్యార్థులకు తెలుగు వ్యాకరణం పై చక్కని అవగాహన కల్గి ఉండాలి. వార్షిక పరీక్షల్లో వ్యాకరణా౦శాలకు ప్రాముఖ్యత చాలా ఉందని మీకు తెలియంది కాదు. అందువల్లనే సాధారణ వ్యాకరణాన్ని విద్యార్థులకు అందించాలనే ఉద్దేశ్యంతో అవసరమైన అంశాలను ఇందులో చేర్చాము.                                                                                                           - ఆవంచ శ్రీనివాసశర్మ

Features

  • : Telugu Vyakarana Karadeepika
  • : Avancha Srinivasa Sarma
  • : Sahasra Books
  • : EMESCO0678
  • : Paperback
  • : 2014
  • : 167
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Telugu Vyakarana Karadeepika

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam