Adhunika Vantillu

By Srinidhi Krutisri (Author)
Rs.40
Rs.40

Adhunika Vantillu
INR
BARANI0373
In Stock
40.0
Rs.40


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

            'వనితలూ... వంటింటి మహారాణులూ...' అన్నదేవరో కానీ ఈ రోజు ఏ రంగంలో చూసినా మహిళలు ఎంతో ప్రగతిని సాధిస్తున్నారు. వ్యోమగాములుగా, డిజైనర్స్ గా, ఆర్కిటేక్ట్ గా, బిల్డర్స్ గా, పైలేట్స్ గా - ఒకటేమిటి ఇంకా ఎన్నెన్నో కీర్తులు పొందుతున్నారు. ఇంటి ఇల్లాలు పదవీ, మాతృ పదవీ ఇవే ప్రధాన స్థానాలు ఒక స్త్రీకి. అటువంటి స్త్రీలకు శ్రీ నిధి కృతిశ్రీ గారు వంటిల్లు ఎలా వుండాలి?, క్లిన్ కిచెన్ గురించి, ఫ్రిజ్ వాడకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?, వేటినెలా దాచాలి?, కంటికింపుగా వంటిల్లు ఎలా వుంచుకోవాలి?, పద్దతిగా వంటగది అమరిక ఎలా వుంచుకోవాలి?, వంటిట్లో జరబధ్రం!,వంటగ్యాస్ వాడకంలో జాగ్రత్తలు,పచళ్ళును జాగ్రత్తగా నిల్వ ఎలా వుంచుకోవాలి?, వంటింటికి కొత్త అందం ఎలా?, లోహ పాత్రలు జాగ్రత్తలు!, ఆకర్షించే ఆతిధ్యం!,వంటిట్లో కీటకాలు రాకుండా ఏం చేయాలి? అన్న సందేహాలున్న స్త్రీలు, వంటింటిని స్వర్గసీమగా కావాలని ఆశించేవారికోసం శ్రీనిధి కృతి శ్రీ గారు చాలా అద్భుతంగా ఈ పుస్తకంలో వివరించారు.

- శ్రీనిధి కృతిశ్రీ 

 

            'వనితలూ... వంటింటి మహారాణులూ...' అన్నదేవరో కానీ ఈ రోజు ఏ రంగంలో చూసినా మహిళలు ఎంతో ప్రగతిని సాధిస్తున్నారు. వ్యోమగాములుగా, డిజైనర్స్ గా, ఆర్కిటేక్ట్ గా, బిల్డర్స్ గా, పైలేట్స్ గా - ఒకటేమిటి ఇంకా ఎన్నెన్నో కీర్తులు పొందుతున్నారు. ఇంటి ఇల్లాలు పదవీ, మాతృ పదవీ ఇవే ప్రధాన స్థానాలు ఒక స్త్రీకి. అటువంటి స్త్రీలకు శ్రీ నిధి కృతిశ్రీ గారు వంటిల్లు ఎలా వుండాలి?, క్లిన్ కిచెన్ గురించి, ఫ్రిజ్ వాడకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?, వేటినెలా దాచాలి?, కంటికింపుగా వంటిల్లు ఎలా వుంచుకోవాలి?, పద్దతిగా వంటగది అమరిక ఎలా వుంచుకోవాలి?, వంటిట్లో జరబధ్రం!,వంటగ్యాస్ వాడకంలో జాగ్రత్తలు,పచళ్ళును జాగ్రత్తగా నిల్వ ఎలా వుంచుకోవాలి?, వంటింటికి కొత్త అందం ఎలా?, లోహ పాత్రలు జాగ్రత్తలు!, ఆకర్షించే ఆతిధ్యం!,వంటిట్లో కీటకాలు రాకుండా ఏం చేయాలి? అన్న సందేహాలున్న స్త్రీలు, వంటింటిని స్వర్గసీమగా కావాలని ఆశించేవారికోసం శ్రీనిధి కృతి శ్రీ గారు చాలా అద్భుతంగా ఈ పుస్తకంలో వివరించారు. - శ్రీనిధి కృతిశ్రీ   

Features

  • : Adhunika Vantillu
  • : Srinidhi Krutisri
  • : Bharni Publications
  • : BARANI0373
  • : Paperback
  • : September 2013
  • : 78
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Adhunika Vantillu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam