Talupu Balanga Thattandi

By Sri Sri Ravi Shankar (Author)
Rs.69
Rs.69

Talupu Balanga Thattandi
INR
THEARTOL12
Out Of Stock
69.0
Rs.69
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

         అనంతమైన ఈ కాలప్రవాహంలో ఒకొకసారి మాత్రమే శ్రీశ్రీ రవిశంకర్ లాంటి మహాత్మునిలో దైవము సంపూర్ణంగా వెల్లివిరుస్తాడు. చిన్నప్పుడే తరచూ స్వతః ధ్యానం చేస్తూ లేదా భగవద్గీతను అనర్గళంగా చెపుతూ కనిపించేవాడు. ఆనాటి సిద్ధపురుషులు ఆయన దివ్యత్వమును సంతరించుకున్న యువకుడని వెంటనే గుర్తించారు. ఈనాడు అత్యంతానురాగంతో శ్రీశ్రీ అని పిలువబడే గురూజీ ప్రతి నిత్యం చిన్న, పెద్ద సభలన్నింటిలోను ఆశువుగా ప్రసంగిస్తుంటారు. వేల జనానికి వారి ప్రగాఢమైన, వ్యవహారిక ప్రజ్ఞ ద్వారా, విశిష్టమైన ప్రక్రియ మరియు అనుగ్రహంద్వారా తమ అంతరంగ స్వేచ్చానందాలను పొందడానికి మార్గదర్శనం చేస్తుంటారు.

           మీ ఇంటికి తాళం వేయబడి ఉంది. మీ అంతర్ ద్వారాన్ని, బలంగా తట్టండి. ఇప్పుడు మీరు దాని గుమ్మం ముందు ఉన్నారు. ఒక్కక్షణం కూడా ఆలస్యం చేయకండి. సంపద అంతయు మీలోపలే ఉంది. మీ అంతర్ ద్వారం తెరచుకున్నప్పుడు అక్కడ ఉన్నది ప్రేమ. కేవలం ప్రేమనే.

 

         అనంతమైన ఈ కాలప్రవాహంలో ఒకొకసారి మాత్రమే శ్రీశ్రీ రవిశంకర్ లాంటి మహాత్మునిలో దైవము సంపూర్ణంగా వెల్లివిరుస్తాడు. చిన్నప్పుడే తరచూ స్వతః ధ్యానం చేస్తూ లేదా భగవద్గీతను అనర్గళంగా చెపుతూ కనిపించేవాడు. ఆనాటి సిద్ధపురుషులు ఆయన దివ్యత్వమును సంతరించుకున్న యువకుడని వెంటనే గుర్తించారు. ఈనాడు అత్యంతానురాగంతో శ్రీశ్రీ అని పిలువబడే గురూజీ ప్రతి నిత్యం చిన్న, పెద్ద సభలన్నింటిలోను ఆశువుగా ప్రసంగిస్తుంటారు. వేల జనానికి వారి ప్రగాఢమైన, వ్యవహారిక ప్రజ్ఞ ద్వారా, విశిష్టమైన ప్రక్రియ మరియు అనుగ్రహంద్వారా తమ అంతరంగ స్వేచ్చానందాలను పొందడానికి మార్గదర్శనం చేస్తుంటారు.            మీ ఇంటికి తాళం వేయబడి ఉంది. మీ అంతర్ ద్వారాన్ని, బలంగా తట్టండి. ఇప్పుడు మీరు దాని గుమ్మం ముందు ఉన్నారు. ఒక్కక్షణం కూడా ఆలస్యం చేయకండి. సంపద అంతయు మీలోపలే ఉంది. మీ అంతర్ ద్వారం తెరచుకున్నప్పుడు అక్కడ ఉన్నది ప్రేమ. కేవలం ప్రేమనే.  

Features

  • : Talupu Balanga Thattandi
  • : Sri Sri Ravi Shankar
  • : Sri Sri Publications Trust
  • : THEARTOL12
  • : Paperback
  • : 2015
  • : 68
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Talupu Balanga Thattandi

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam