Swecha- Adilonu Anthamlonu

By J Krishnamurthy (Author)
Rs.225
Rs.225

Swecha- Adilonu Anthamlonu
INR
MANIMN0210
In Stock
225.0
Rs.225


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

          ఎటు చూసినా అల్లకల్లోలమూ సంఘర్షణలూ - ఏ ఒక్కరికీ శాంతీ భద్రతా అనేవి లేకపోవడం - ప్రతి క్షణమూ ఆందోళనలతో నిండిపోయివున్న నిత్యజీవితం - ఇటువంటి వర్తమాన ప్రపంచంలో నివసిస్తున్న ఆధునిక మానవుడికి తన సమస్యల వైపు సుస్పష్టతతో చూసుకొమ్మనీ వాటిని అర్థం చేసుకోవలసినదీ పరిష్కరించుకోవలసినదీ తానే అనీ - ఒక అపూర్వమైన తీరులో బోధించారు జె. కృష్ణమూర్తి.

            మనిషిని బాధల నుండి దుఃఖాల నుండి సంపూర్ణంగా విముక్తం చేయడమే తన ఏకైక లక్ష్యంగా పుద్ఘాటించిన జిడ్డు కృష్ణమూర్తి 1895 లో మదనపల్లిలో జన్మించారు.
                                                                                                           - జె. కృష్ణమూర్తి 

          ఎటు చూసినా అల్లకల్లోలమూ సంఘర్షణలూ - ఏ ఒక్కరికీ శాంతీ భద్రతా అనేవి లేకపోవడం - ప్రతి క్షణమూ ఆందోళనలతో నిండిపోయివున్న నిత్యజీవితం - ఇటువంటి వర్తమాన ప్రపంచంలో నివసిస్తున్న ఆధునిక మానవుడికి తన సమస్యల వైపు సుస్పష్టతతో చూసుకొమ్మనీ వాటిని అర్థం చేసుకోవలసినదీ పరిష్కరించుకోవలసినదీ తానే అనీ - ఒక అపూర్వమైన తీరులో బోధించారు జె. కృష్ణమూర్తి.             మనిషిని బాధల నుండి దుఃఖాల నుండి సంపూర్ణంగా విముక్తం చేయడమే తన ఏకైక లక్ష్యంగా పుద్ఘాటించిన జిడ్డు కృష్ణమూర్తి 1895 లో మదనపల్లిలో జన్మించారు.                                                                                                           - జె. కృష్ణమూర్తి 

Features

  • : Swecha- Adilonu Anthamlonu
  • : J Krishnamurthy
  • : Krishnamurthy Foundation
  • : MANIMN0210
  • : Paperback
  • : 2018
  • : 234
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Swecha- Adilonu Anthamlonu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam