Divya Parihara Nyayam

Rs.175
Rs.175

Divya Parihara Nyayam
INR
MANJUL0231
In Stock
175.0
Rs.175


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

       ఈ విశ్వం భగవంతుని దస్తూరి. అది తనకు తానే అన్నీ ఆయత్తం చేసుకోగలదు. మీ పరిస్థితులలో లేమిని తొలగించడానికి విశ్వం పధకం సంసిద్ధం చేస్తుంది. అదే దివ్య పరిహార న్యాయం. ఈ న్యాయాన్ని నిర్జీవం చేయగల శక్తి ఒక్కటే - మీకు ఈ న్యాయం మీది కంటే లేమి పైన ఎక్కువ నమ్మిక.

       "దివ్య పరిహార న్యాయం" నించి.

       ఈ పుస్తకం బహిక సంపదకు దారి చూపే ఆధ్యాత్మిక సూత్రాలకు మార్గదర్శి. 'అద్భుతాలలో శిక్షణ' నా అవగాహనే ఈ సూత్రాలకు ఆధారం; కేవలం సిద్ధాంతం మన జీవితాలను మార్చలేదు. సిద్ధాంతంతో చలించిన మానసిక పరివర్తన అతి క్లిష్ట సమయాలలో కూడా అద్భుతమైన సహాయకారులు అవుతాయి.

       ఈ పుస్తక ప్రయోజనం. భ్రమలూ, భ్రాంతులూ - భౌతిక ప్రపంచంలో ఎంత గాఢ౦గా వేళ్ళూనుకుని  ఉన్నా సరే - నిజమైన ప్రేమ ముందు నిలువలేవనే అవగాహన కలగటమే ప్రధానం!

                                                                               - గర్నెపూడి రాధాకృష్ణమూర్తి 

       ఈ విశ్వం భగవంతుని దస్తూరి. అది తనకు తానే అన్నీ ఆయత్తం చేసుకోగలదు. మీ పరిస్థితులలో లేమిని తొలగించడానికి విశ్వం పధకం సంసిద్ధం చేస్తుంది. అదే దివ్య పరిహార న్యాయం. ఈ న్యాయాన్ని నిర్జీవం చేయగల శక్తి ఒక్కటే - మీకు ఈ న్యాయం మీది కంటే లేమి పైన ఎక్కువ నమ్మిక.        "దివ్య పరిహార న్యాయం" నించి.        ఈ పుస్తకం బహిక సంపదకు దారి చూపే ఆధ్యాత్మిక సూత్రాలకు మార్గదర్శి. 'అద్భుతాలలో శిక్షణ' నా అవగాహనే ఈ సూత్రాలకు ఆధారం; కేవలం సిద్ధాంతం మన జీవితాలను మార్చలేదు. సిద్ధాంతంతో చలించిన మానసిక పరివర్తన అతి క్లిష్ట సమయాలలో కూడా అద్భుతమైన సహాయకారులు అవుతాయి.        ఈ పుస్తక ప్రయోజనం. భ్రమలూ, భ్రాంతులూ - భౌతిక ప్రపంచంలో ఎంత గాఢ౦గా వేళ్ళూనుకుని  ఉన్నా సరే - నిజమైన ప్రేమ ముందు నిలువలేవనే అవగాహన కలగటమే ప్రధానం!                                                                                - గర్నెపూడి రాధాకృష్ణమూర్తి 

Features

  • : Divya Parihara Nyayam
  • : Marianne Williamson
  • : Manjul
  • : MANJUL0231
  • : Paperback
  • : 2015
  • : 187
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Divya Parihara Nyayam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam