Viraamamerugani Payanam

By Dr Venna Vallabha Rao (Author)
Rs.120
Rs.120

Viraamamerugani Payanam
INR
CREATIVE41
In Stock
120.0
Rs.120


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                   "వేదనే జీవితపు అంతిమ సత్యం! వేదన - ఒంటరితనం.. ఈ రెండింటిలో ఇటు వేదననీ ఎవరితోనూ పంచుకోలేము. అటు ఒంటరితనాన్నీ పంచుకోలేము. అంటే మన వేదన - మన ఒంటరితనం మనమే అనుభవించాలన్న మాట! అయితే తేడా ఒక్కటే - మన శిలువని భుజాలమీద మోస్తూ జీవన మర్గాలగుండా సాగిపోయే సమాయాన మనం ఏడుస్తున్నామా నవ్వుతున్నామా! మన గాయపడిన భుజాల పై వేసుకున్న మృత్యు సమాచారాన్ని ప్రకటిస్తూ, జనసముహాల జాలిని అర్ధిస్తున్నామా లేక ఆ స్దితిలో కూడా ఒక చక్రవర్తిలాగా దయతో, ఉదారబుద్ధితో ఆ జనులకే కానుకలు పంచుతూ ముందుకు సాగుతున్నామా! వేదననీ - ఒంటరితనాన్నీ ఒంటరిగా ఎవరికీ వారే అనుభావించేటట్లయితే మరి ఈ కధ నేను మీకెందుకు చెపుతున్నట్టు!

                    నేను మోడువారిన వృక్షపు చిటారుకొమ్మపై గాయపడిన డేగాలా కూర్చొని - నా గాయాలకు నేనే సిగ్గుపడుతూ, ఎప్పుడూ వాటిని దాచుకునే ప్రయత్నం చేశాను. శూన్యమైన ఒంటరితనానికీ - భయంకరమైన నిశ్శబ్ధానికీ బెదిరిపోయిన నేను ఈ కధ చెప్పడం ఎప్పటినుంచి మొదలు పెట్టాను! కానీ ఇప్పుడు రాసిన ఈ మాటలనే మళ్లి చదువుతుంటే - నిర్జనమైన, అంతులేని ఎడారిలో బలవంతగా "నాగజెముడు" ముక్కలు నాటానా అనిపిస్తోంది. కానీ ప్రతి నాగాజేముడుకి చుట్టుపక్కల లెక్కలేనంత పొడి ఇసుక - కాలుతున్న ఇసుక పేరుకుని ఉంది...మాట్లాడకుండా...  నిశ్శబ్ధంగా!!

                                                                                                    డా" వెన్నావల్లభరావు

                   "వేదనే జీవితపు అంతిమ సత్యం! వేదన - ఒంటరితనం.. ఈ రెండింటిలో ఇటు వేదననీ ఎవరితోనూ పంచుకోలేము. అటు ఒంటరితనాన్నీ పంచుకోలేము. అంటే మన వేదన - మన ఒంటరితనం మనమే అనుభవించాలన్న మాట! అయితే తేడా ఒక్కటే - మన శిలువని భుజాలమీద మోస్తూ జీవన మర్గాలగుండా సాగిపోయే సమాయాన మనం ఏడుస్తున్నామా నవ్వుతున్నామా! మన గాయపడిన భుజాల పై వేసుకున్న మృత్యు సమాచారాన్ని ప్రకటిస్తూ, జనసముహాల జాలిని అర్ధిస్తున్నామా లేక ఆ స్దితిలో కూడా ఒక చక్రవర్తిలాగా దయతో, ఉదారబుద్ధితో ఆ జనులకే కానుకలు పంచుతూ ముందుకు సాగుతున్నామా! వేదననీ - ఒంటరితనాన్నీ ఒంటరిగా ఎవరికీ వారే అనుభావించేటట్లయితే మరి ఈ కధ నేను మీకెందుకు చెపుతున్నట్టు!                     నేను మోడువారిన వృక్షపు చిటారుకొమ్మపై గాయపడిన డేగాలా కూర్చొని - నా గాయాలకు నేనే సిగ్గుపడుతూ, ఎప్పుడూ వాటిని దాచుకునే ప్రయత్నం చేశాను. శూన్యమైన ఒంటరితనానికీ - భయంకరమైన నిశ్శబ్ధానికీ బెదిరిపోయిన నేను ఈ కధ చెప్పడం ఎప్పటినుంచి మొదలు పెట్టాను! కానీ ఇప్పుడు రాసిన ఈ మాటలనే మళ్లి చదువుతుంటే - నిర్జనమైన, అంతులేని ఎడారిలో బలవంతగా "నాగజెముడు" ముక్కలు నాటానా అనిపిస్తోంది. కానీ ప్రతి నాగాజేముడుకి చుట్టుపక్కల లెక్కలేనంత పొడి ఇసుక - కాలుతున్న ఇసుక పేరుకుని ఉంది...మాట్లాడకుండా...  నిశ్శబ్ధంగా!!                                                                                                     డా" వెన్నావల్లభరావు

Features

  • : Viraamamerugani Payanam
  • : Dr Venna Vallabha Rao
  • : chinuku publications
  • : CREATIVE41
  • : paperback
  • : 2012
  • : 199
  • : telugu

Reviews

Be the first one to review this product

Discussion:Viraamamerugani Payanam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam